తెలంగాణ పల్లె గొంతులో డిఫరెంట్ పెళ్లి పాట.. మీరు విన్నారా? | Sharathulu Varthisthai Movie Pannendu Gunjala Song | Sakshi
Sakshi News home page

తెలంగాణ పల్లె గొంతులో డిఫరెంట్ పెళ్లి పాట.. మీరు విన్నారా?

Published Tue, Jan 30 2024 1:55 PM | Last Updated on Tue, Jan 30 2024 1:55 PM

Sharathulu Varthisthai Movie Pannendu Gunjala Song - Sakshi

చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌గా న‌టించిన సినిమా 'ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి'. కుమార‌స్వామి(అక్ష‌ర‌) ద‌ర్శ‌క‌ుడు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే 'పన్నెండు గుంజల పందిర్ల కిందా' అని సాగే పెళ్లి పాటని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. తెలంగాణ పల్లెగొంతుతో ఉన్న ఈ సాంగ్, డిఫరెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంటోంది.

(ఇదీ చదవండి: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement