చెన్నై: నటుడు నట్టి, శిల్పా మంజునాథ్ కాంబినేషన్‌లో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం ద్వారా హారూన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు.వేలన్ ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎం.మునివేలన్ నిర్మిస్తున్నారు. బ్లాక్íÙప్ నందిని, భారత నాయుడు, ప్రీతి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. కార్తీక్‌రాజా సంగీతం, క్రిస్టఫర్ ఛాయాగ్రహణ అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment