ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ప్లేస్‌ లేదా.. పదా అంటూ 'జాక్‌' సాంగ్‌ | Siddhu Jonnalagadda And Vaishnavi Chaitanya JACK Movie Kiss Song Out Now, Watch Lyrical Video Inside | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టుకోవడానికి నాకంటూ ప్లేస్‌ లేదా.. పదా అంటూ 'జాక్‌' సాంగ్‌

Published Thu, Mar 20 2025 2:06 PM | Last Updated on Thu, Mar 20 2025 3:15 PM

Siddhu Jonnalagadda And Vaishnavi Chaitanya JACK Movie Song Out Now

సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda) , ‘బేబీ’ ఫేమ్‌ వైష్ణవీ చైతన్య( Vaishnavi Chaitanya) జంటగా నటిస్తున్న చిత్రం ‘జాక్‌’. ‘కొంచెం క్రాక్‌’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే సాంగ్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బీవీఎస్‌ఎన్స్  ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 10న విడుదల కానుంది. ఇంతటి భాగ్యనగరంలో ముద్దు పెట్టుకునేందుకు మనకు ప్లేస్‌ లేకపోవడమా అంటూ సిద్ధు చెప్పిన డైలాగ్‌తో సాంగ్‌ మొదలౌతుంది. ఈ ఫన్స్  రైడర్‌ మూవీలో ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement