Siddu Jonnalagadda's Next Movie With Debut Director Vaishnavi - Sakshi
Sakshi News home page

Siddhu Jonnalagadda: బర్త్‌డే సందర్భంగా కొత్త సినిమా ప్రకటించిన డీజే టిల్లు హీరో

Published Wed, Feb 8 2023 9:16 AM | Last Updated on Wed, Feb 8 2023 10:41 AM

Siddu Jonnalagadda Next Movie With Debut Director Vaishnavi - Sakshi

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించనున్న కొత్త సినిమా షురూ అయింది. మంగళవారం (ఫిబ్రవరి 7) సిద్ధు జొన్నలగడ్డ బర్త్‌ డే సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. సిద్ధు కెరీర్‌లో 8వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్‌ రైటింగ్స్‌ పతాకాలపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. ఈ సినిమాతో వైష్ణవి దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.

చదవండి: రూమర్లు ఎక్కువ, అవకాశాలు తక్కువ.. అవకాశాల కోసం నిధి వేట

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement