ఆకాశ వీధుల్లో నుంచి 'శిలగా మిగిలా' సాంగ్‌ వచ్చేసింది | Silaga Migila Song Released From Aakasa Veedhullo | Sakshi
Sakshi News home page

Aakasa Veedhullo: ఆకాశ వీధుల్లో నుంచి 'శిలగా మిగిలా' సాంగ్‌ వచ్చేసింది

Published Mon, Jan 24 2022 8:01 AM | Last Updated on Mon, Jan 24 2022 8:15 AM

Silaga Migila Song Released From Aakasa Veedhullo - Sakshi

గౌతమ్‌ కృష్ణ, పూజితా పొన్నాడ జంటగా నటించిన చిత్రం ‘ఆకాశ వీధుల్లో’. గౌతమ్‌ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతోన్న ఈ చిత్రాన్ని మనోజ్‌ జేడీ, డా. డీజే మణికంఠ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘శిలగా ఇలా నేనే మిగిలానుగా.. జతగా నువ్వు లేని ఏకాకిగా..’ అనే పాటను విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్‌ లిరిక్స్‌ అందించగా, సింగర్‌ కాల భైరవ పాడారు. జూడా శాండీ ఈ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌. చైతన్య ప్రసాద్, శ్రేష్ట, రాకేందు మౌళి ఈ సినిమా పాటలకు సాహిత్యాన్ని అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement