Singer Sunitha Shares Good News To Fans About Her One Minute Music Reels - Sakshi
Sakshi News home page

Singer Sunitha: అభిమానులకు శుభవార్త చెప్పిన సింగర్‌ సునీత.. అదేంటంటే

Published Mon, Aug 29 2022 10:41 AM | Last Updated on Mon, Aug 29 2022 11:40 AM

Singer Sunitha Shares Good News To Fans About Her Music Videos - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ సింగర్‌ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మధుర గాత్రంతో సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేసే ఆమెకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్‌లో ఎంతో క్రేజ్‌ దక్కించుకున్న సునీత సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఏ పోస్ట్‌ షేర్‌ చేసినా క్షణాల్లో అది వైరల్‌ అవుతుంది.

తాజాగా సింగర్‌ సునీత అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వన్‌ మినిట్‌ మ్యూజిక్‌ వీడియోలను రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.  నేడు(సోమవారం)నుంచే తన మొదటి మ్యూజిక్‌ రీల్స్‌ను అప్‌లోడ్‌ చేస్తానని తెలిపారు. దీనిపై స్పందించిన ఫ్యాన్స్‌ మీ గొంతు వినడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement