‘సిత్తరాల సిత్రావతి’ వచ్చేసింది.. శ్రీలీల డ్యాన్స్‌ ఇరగదీసిందిగా! | Sittharala Sithravathi Lyrical Song Is Out Now From Aadikeshava Movie | Panja Vaisshnav Tej, Sreeleela - Sakshi
Sakshi News home page

‘సిత్తరాల సిత్రావతి’ వచ్చేసింది.. శ్రీలీల డ్యాన్స్‌ ఇరగదీసిందిగా!

Published Sat, Sep 9 2023 1:14 PM | Last Updated on Sat, Sep 9 2023 1:33 PM

Sittharala Sithravathi Lyrical Song Out From Aadikeshava - Sakshi

పంజా వైష్ణవ్ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదికేశవ’. శ్రీకాంత్ ఎన్ రెడ్డి  దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నవంబర్‌ 10న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ‘సిత్తరాల సిత్రావతి’పాటను విడుదల చేశారు మేకర్స్‌. హీరోహీరోయిన్ల మధ్య సాగే మెలోడీ పాట ఇది. వైష్ణవ్ తేజ్ తన చిత్ర(శ్రీలీల)ను 'సిత్తరాల సిత్రావతి' అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే గీతంగా ఈ పాట సాగుతుంది. ఈ పాటకు గేయ రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకి తన గాత్రంతో విభిన్నమైన జానపద రుచిని అందించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చాడు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement