ఆదికేశవగా వస్తోన్న మెగా హీరో.. ట్రైలర్ చూశారా? | Panja Vaisshnav Tej and Sreeleela Aadikeshava Movie Theatrical Trailer | | Sakshi
Sakshi News home page

Aadikeshava Movie Trailer: మెగా హీరో పవర్‌ఫుల్‌ యాక్షన్‌.. ట్రైలర్ వచ్చేసింది!

Published Mon, Nov 20 2023 6:28 PM | Last Updated on Mon, Nov 20 2023 6:33 PM

Panja Vaisshnav Tej and Sreeleela Aadikeshava Movie Theatrical Trailer |  - Sakshi

వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌ ‘ఆదికేశవ’. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉప్పెన, కొండపొలంతో అలరించిన హీరో వైష్ణవ్‌ తేజ్ మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యారు. 

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జోజూ జార్జ్, అపర్ణా దాస్‌ కీలక పాత్రలు పొషించారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతమందించారు. ట్రైలర్ చూస్తే ఫుల్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement