సీమ రాజా, శక్తి, రెమో, డాక్టర్ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు హీరో శివకార్తికేయన్. ప్రస్తుతం అతడు అనుదీప్ కేవి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా ప్రిన్స్ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ మేరకు శివకార్తికేయన్‌తో కూడిన ఫస్ట్‌లుక్ పోస్టర్ సైతం వదిలారు.
ఇందులో హీరో చేతిలో గ్లోబ్ పట్టుకుని నవ్వుతూ కనిపించారు. ఈ సినిమాను సురేశ్ బాబు, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31న రిలీజ్ చేయనున్నారు.
Here's the first look of #PRINCE 🇮🇳🕊🇬🇧#PrinceFirstLook@anudeepfilm #MariaRyaboshapka #Sathyaraj sir @MusicThaman @manojdft @premji @Cinemainmygenes @SVCLLP @SureshProdns @ShanthiTalkies @Gopuram_Cinemas #NarayandasNarang @AsianSuniel @SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/NbLSADkdv8
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) June 9, 2022
చదవండి: పూజా హెగ్డేకు ఘోర అవమానం
బిగ్‌బాస్ విన్నర్ సన్నీపై దాడి, పోలీసులకు ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment