ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ | Slum Dog Husband starring Sanjay Rao and Pranavi relessing on 29 June 2023 | Sakshi
Sakshi News home page

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

Published Mon, Jul 17 2023 6:27 AM | Last Updated on Mon, Jul 17 2023 6:27 AM

Slum Dog Husband starring Sanjay Rao and Pranavi relessing on 29 June 2023 - Sakshi

సంజయ్‌ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం ‘స్లమ్‌ డాగ్‌ హజ్బెండ్‌’. ఏఆర్‌ శ్రీధర్‌ దర్శకత్వంలో అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి నిర్మించారు. రిలయ¯Œ ్స ఎంటర్‌ౖటెన్మెంట్‌ సంస్థ ఈ సినిమాను ఈ నెల 29న విడుదల చేస్తోంది.

‘‘మ్యారేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కొత్త పాయింట్‌ను ఈ సినిమాలో చర్చించబోతున్నాం. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఫిల్మ్‌ ఇది. సినిమా హిట్‌ సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని యూనిట్‌ పేర్కొంది. బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు నటించిన ఈ సినిమాకు సహ–నిర్మాతలు: చింతా మెర్వాన్, సీహెచ్‌ చైతన్య పెన్మత్స, నిహార్‌ దేవెళ్ల, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement