ప్రత్యేకత ఏంటో చెప్పిన చిరు.. ధన్యవాదాలు తెలిపిన హారిక | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌హల్‌చల్‌: ప్రత్యేకత ఏంటో చెప్పిన చిరు.. ధన్యవాదాలు తెలిపిన హారిక

Published Tue, Apr 27 2021 3:09 PM | Last Updated on Tue, Apr 27 2021 6:33 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • హనుమంతుడు మనవాడే అంటూ భార్య సురేఖతో కలిసి ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర దిగిన ఫోటోని అభిమానులతో పంచుకున్నాడు మెగాస్టార్‌ చిరంజీవి
  • అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్న హారిక
  • పెళ్లికూతురిగా ముస్తాబైన నిత్యామీనన్‌, చూస్తే వావ్‌ అనాల్సిందే
  • మెంటల్‌ హెల్త్‌పై ఫోకస్‌ పెట్టండి అంటున్న రష్మీ గౌతమ్‌
  • చంద్రుడి సోదరిని అంటూ నటి శోభిత దూళిపాళ్ల ఒక బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో షేర్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement