సోషల్‌ హల్‌చల్‌ : రష్మీ కొంటె చూపులు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆర్జీవీ | Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : రష్మీ కొంటె చూపులు.. ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఆర్జీవీ

Published Wed, May 5 2021 12:19 PM | Last Updated on Wed, May 5 2021 3:49 PM

Social Halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • కొన్ని విషయాలు ప్రయత్నించకుండా మీ హృదయాన్ని నింపుతాయంటూ ఒ అరుదైన వీడియోని అభిమానులతో పంచుకుంది యాంకర్‌ అనసూయ
  • కొంటె చూపులతో చంపేస్తున్న యాంకర్‌ రష్మీ
  • కలలు వాస్తవికత కంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఇలా ఉంటుందటూ పార్క్‌లో నిద్రిస్తున్న ఫోటోని షేర్‌ చేసింది బ్యూటీ రాశిఖన్నా
  • పాపకు పుట్టిన రోజులు శుభాకాంక్షలు తెలుతూ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్‌ నజ్రీయా నజీమ్‌ 
  • హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌లోని 8 సింహాలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఓ జాతియ చానల్‌లో వచ్చిన వీడియోని షేర్‌ చేస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ 

]

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement