సోషల్‌ హల్‌చల్‌ : అనన్య ఆట.. అలీరెజా తిప్పలు | Social halchal Of Movie Celebrities Interesting Social Media Posts | Sakshi
Sakshi News home page

సోషల్‌ హల్‌చల్‌ : అనన్య ఆట.. అలీరెజా తిప్పలు

Published Sun, Jun 13 2021 11:38 AM | Last Updated on Sun, Jun 13 2021 11:50 AM

Social halchal Of Movie Celebrities Interesting Social Media Posts - Sakshi

  • మల్లెశం మెమోరీస్‌ అంటూ.. గచ్చకాయలు ఆడుతున్న వీడియోని పంచుకుంది హీరోయిన్‌ అనన్య నాగళ్ల
  • అప్పుడప్పుడు గిల్లు కోవడం అంటూ.. బుల్లితెర నటి, యాంకర్‌ సమీర చిందులేస్తుంది
  • చాటుగా స్నాక్స్‌ తినేసిన అలీ రేజా.. అవే స్నాక్స్‌ను తన భార్య తీసుకెళ్లి కుక్కపిల్లకు పెట్టడంతో కక్కలేక మింగలేక అవస్థపడ్డాడు
  • బ్యాడ్‌ సెల్ఫీ అంటూ సిమ్రాత్ కౌర్ ఓ ఫోటోని అభిమానులతో పంచుకుంది. 
  • తుమ్మడం కరోనా లక్షణం అని కుక్క పిల్లకు కూడా తెలిపోనట్లుందంటూ ఓ ఫన్నీ వీడియోని షేర్‌ చేసింది బిగ్‌బాస్‌ ఫేమ్‌ హిమజ 

\

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement