అందాల ఆడబొమ్మ.. ఎంత బాగుందో ముద్దుగుమ్మ.. | Social Hulchul: Urvashi Rautela, Sreemukhi Share Photos | Sakshi
Sakshi News home page

హల్‌చల్‌: ఊర్వశి అందాలు, శ్రీముఖి సిత్రాలు

Published Fri, Jul 2 2021 12:44 PM | Last Updated on Fri, Jul 2 2021 2:23 PM

Social Hulchul: Urvashi Rautela, Sreemukhi Share Photos - Sakshi

► లాంగ్‌ ఫ్రాక్‌లో సింగర్‌ సునీత

► హాఫ్‌ సారీలో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న అందాల ఊర్వశి రౌతేలా

► రెడీ అయ్యాను, కానీ ఎక్కడికీ వెళ్లడం లేదంటున్న అ‍ల్లు శిరీష్‌

► ఫొటో దిగిన జిగిరీ దోస్తులు సోహైల్‌, అఖిల్‌

► ఈ ప్రపంచాన్ని మరింత మెరుగ్గా ఉంచుతున్న వైద్యులకు కృతజ్ఞతలు చెప్పిన అనుష్క శెట్టి

► వీకెండ్‌ బ్యాలెన్స్‌ అంటోన్న మలైకా అరోరా

► మళ్లీ బాల్యంలోకి వెళ్లిపోయి గుర్రం బొమ్మ ఎక్కి ఆడుకోవాలనుందంటోన్న ఆండ్రియా

► కొత్త యూట్యూబ్‌ ఛానల్‌ మొదలు పెట్టిన సుమ కనకాల

► అందాల వల వేస్తున్న శ్రద్ధా దాస్‌

► పచ్చని చెట్ల మధ్య శ్రీముఖి హొయలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement