Shraddha Das
-
గ్రీన్ శారీలో నడుము అందాలతో శ్రద్ధా దాస్ స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
బ్లాక్ డ్రెస్‌లో శ్రీముఖి హోయలు.. గోవాలో హీరోయిన్ శ్రద్ధాదాస్ చిల్..!
బ్లాక్ డ్రెస్‌లో శ్రీముఖి హోయలు..సిద్ధి వినాయక ఆలయంలో మానుషి చిల్లర్ పూజలు...హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెబుతోన్న ఆషిక రంగనాథ్..గోవాలో హీరోయిన్ శ్రద్ధాదాస్ చిల్.. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) -
చీరలో అనసూయ గ్లామర్.. క్యూట్‌గా యంగ్ హీరోయిన్ రమ్య!
చీరలో చాన్నాళ్ల తర్వాత అనసూయ గ్లామర్ షోనాభి చూపిస్తూ క్యూట్ అండ్ స్వీట్ లుక్‌తో రమ్యశ్రద్దా దాస్ వింత పోజులు.. చూస్తే చాలా ఫన్నీబాడీ బెండ్ తీసేలా మాళవిక శర్మ స్టిల్స్'పుష్ప' వైల్డ్ ఫైర్ అంటూ రచ్చ చేసిన పాయల్ రాజ్పుత్సన్నీ లియోన్ హాట్ అండ్ బ్లడీ గ్లామరస్ వీడియో View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by neha sargam (@nehasargam) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sai Ramya Pasupuleti (@ramyaapasupuleti) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
శ్రద్దగా అందాలు ఆరబోస్తున్న శ్రద్దా దాస్.. (ఫొటోలు)
-
సింగర్‌గా మారిపోయిన టాలీవుడ్ బ్యూటీ.. 'కంగువా'లో (ఫోటోలు)
-
#ShraddhaDas : నగరంలో సినీతార శ్రద్ధాదాస్ సందడి (ఫొటోలు)
-
పర్వతాల్లో చిల్ అవుతోన్న హీరోయిన్ శ్రద్ధా దాస్.. జలకాలాడుతూ!
-
Shraddha Das: కట్టెలపొయ్యిపై రొట్టెలు చేసిన హీరోయిన్ (ఫోటోలు)
-
వామ్మో.. శ్రద్ధా ఇంత అందంగా ఉందేంటి? ఇలా అయితే కష్టమే! (ఫొటోలు)
-
Paarijatha Parvam Review: ‘పారిజాత పర్వం’ మూవీ రివ్యూ
టైటిల్: పారిజాత పర్వంనటీనటులు: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్, గుండు సుదర్శన్ , గడ్డం నవీన్, జబర్దస్త్ రోహిణి తదితరులునిర్మాతలు : మహీధర్ రెడ్డి, దేవేష్రచన, దర్శకత్వం: సంతోష్ కంభంపాటిసంగీతం: రీఎడిటర్: శశాంక్ వుప్పుటూరివిడుదల తేది: ఏప్రిల్ 19, 2024‘పారిజాత పర్వం’ కథేంటంటే?చైతన్య(చైతన్య రావు) దర్శకుడు కావాలని హైదరాబాద్ వస్తాడు. తన స్నేహితుడు(వైవా హర్ష)ని హీరోగా పెట్టి ఓ సినిమాను తెరకెక్కించాలనేది అతని కల. దాని కోసం కథతో నిర్మాతల చుట్టూ తిరుగుతాడు. కానీ కొంతమంది కథ నచ్చక రిజెక్ట్ చేస్తే.. మరికొంతమంది హీరోగా అతని స్నేహితుడిని పెట్టడం ఇష్టంలేక రిజెక్ట్ చేస్తుంటారు. చివరకు చైతన్యనే నిర్మాతగా మారి సినిమా తీయాలనుకుంటాడు. డబ్బు కోసం ప్రముఖ నిర్మాత శెట్టి(శ్రీకాంత్ అయ్యంగార్) భార్య(సురేఖ వాణి)ను కిడ్నాప్ చేయాలనుకుంటారు. మరోవైపు బారు శ్రీను -పారు(శ్రద్ధాదాస్) గ్యాంగ్ కూడా శెట్టి భార్యనే కిడ్నాప్ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మరి ఈ ఇద్దరిలో శెట్టి భార్యను కిడ్నాప్ చేసిందెవరు? అసలు బారు శ్రీను ఎవరు? అతని నేపథ్యం ఏంటి? చైతన్య, బార్ శ్రీను ఎలా కలిశారు? శెట్టి భార్యను కిడ్నాప్ చేయమని బార్ శ్రీను గ్యాంగ్‌కి చెప్పిందెవరు? వాళ్ల ప్లాన్ ఏంటి? చివరకు చైతన్య సినిమా తీశాడా? లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే.. సినిమా తీయడం ఓ కళ. ప్రేక్షకుడిని నవ్వించో, భయపెట్టో.. ఏదో ఒకటి చేసి రెండున్నర గంటల పాటు థియేటర్స్‌లో కూర్చోబెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమాలో సమ్‌థింగ్ స్పెషల్ ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్‌కి వస్తాడు. రొటీన్ కథనే మరింత రొటీన్‌గా చూపిస్తానంటే ఎందుకు వస్తాడు? ఈ విషయం తెలిసి కూడా పారిజాత పర్వం తెరకెక్కించాడు దర్శకుడు సంతోష్ కంభంపాటి.క్రైమ్ కామెడీ జోనర్లో సెఫెస్ట్ కాన్సెప్ట్ అయిన కిడ్నాప్ డ్రామానే కథగా మలుచుకొని.. రొటీన్ ట్విస్టులతో సాదాసీదాగా కథనాన్ని నడిపించాడు. ఫన్, సస్పెన్స్, థ్రిల్..వీటిల్లో ఏ ఒక్కటి కూడా ప్రేక్షకుడికి పూర్తిగా అందించలేకపోయాడు. కథ ప్రారంభం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చైతన్య సినిమా కష్టాలను చూపిస్తూనే బారు శ్రీను నేపథ్యాన్ని పరిచయం చేయడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత కథ అస్సలు ముందుకు సాగదు. చెప్పిన కథనే మళ్లీ చెప్పడం..వచ్చిన సీన్లే మళ్లీ రావడంతో ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. వైవా హర్ష పంచులతో పాటు హీరోయిన్ కారు డ్రైవింగ్ సీన్లు కాస్త నవ్విస్తాయి.అసలు కథంతా(కిడ్నాప్) సెకండాఫ్‌లోనే మొదలవుతుంది. అయితే కిడ్నాప్ కోసం రెండు టీమ్‌లు చేసే ప్లాన్ మొదలుకొని..చివరి సీన్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. చాలా చోట్ల లాజిక్ మిస్ అయ్యారు. కన్ఫ్యూజన్ డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. కిడ్నాప్ తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా అర్థమైపోతుంది. పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్ ట్విస్టులతో కథను సాగదీశాడు. ఈ చిత్రానికి కొనసాగింపు ఉంటుందని ప్రకటించడమే ప్రేక్షకుడికి పెద్ద ట్విస్ట్.ఎవరెలా చేశారంటే.. నటన పరంగా చైతన్యకు వంక పెట్టలేం కానీ ఆయన ఎంచుకుంటున్న కథలే రొటీన్ ఉంటున్నాయి. ఇందులోనూ ఆయన రొటీన్ పాత్రే పోషించాడు. సునీల్‌కి మంచి పాత్రే లభించింది. కానీ అటు విలన్‌గాను, ఇటు కమెడియన్‌గానూ పూర్తిగా మెప్పించలేకపోయాడు. కొన్ని చోట్ల మాత్రం తనదైన కామెడీతో నవ్విస్తాడు. పార్వతిగా శ్రద్ధాదాస్ తనదైన నటనతో ఆకట్టుకుంది. తెరపై అందంగాను కనిపించింది. హీరో ఫ్రెండ్‌గా వైవా హర్ష పండించే కామెడీ బాగుంది. ఇక చైతన్య లవర్‌గా మాళవికా సతీశన్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. వైవా హర్షకు, ఆమె మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, సురేఖ వాణితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సినిమాలో నటించిన ఆర్టిస్టుల నుంచి తనకు కావల్సిన నటనను దర్శకుడు సరిగా రాబట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ఇక సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు కాస్త డిఫరెంట్‌గా ఉన్నాయి. నేపథ్య సంగీతం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
శ్రద్ధా దాస్ సోకులు.. కుర్రకారు కేకలు (ఫొటోలు)
-
శ్రద్ధా దాస్ సోకులు.. కుర్రకారు కేకలు (ఫొటోలు)
-
‘పారిజాత పర్వం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
Paarijatha Parvam: కిడ్నాప్ చేయడం ఓ కళ.. నవ్వులు పూయిస్తోన్న ట్రైలర్
సునీల్, శ్రద్ధాదాస్, చైతన్యా రావు, మాళవికా సతీశన్ ప్రధాన పాత్రల్లో సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘పారిజాత పర్వం’. ‘కిడ్నాప్ ఈజ్ ఏన్ ఆర్ట్’ (కిడ్నాప్ చేయడం ఓ కళ) అన్నది ట్యాగ్ లైన్. మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 19న రిలీజవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌ని యాంకర్ సుమ కనకాల రిలీజ్ చేశారు. కేక్ కట్ చేసే సమయంలో లైట్స్ ఆర్పుతారట.. మళ్లీ లైట్స్ వెలిగేలోపు కేక్‌తో పాటు వాళ్ల ఆవిడ కూడా మన బండిలో ఉండాలి’ అంటూ సునీల్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ట్రైలర్‌లోని ప్రతి సన్నివేశం నవ్వులు పూయిస్తుంది. ముఖ్యంగా చివర్లో వైవా హర్ష చెప్పే సినిమా రివ్యూ అయితే హైలెట్. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ‘‘పారిజాత పర్వం’క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్’’ అని యూనిట్ పేర్కొంది. -
అనుపమ అలాంటి పోజులు.. మరింత హాట్‌గా బాలీవుడ్ భామ!
హాట్ లుక్స్‌లో జియా శంకర్ హోయలు.. బ్లూ శారీలో టిల్లు స్క్వేర్ భామ అనుపమ.. వైజాగ్‌లో శ్రద్దాదాస్ అలాంటి లుక్స్.. బాలీవుడ్ భామ రియా చక్రవర్తి హాట్ పోజులు.. బర్త్ డే ముద్దుగుమ్మ రష్మిక అలాంటి వీడియో.. View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Shobhitta (@shobhitaranaofficial) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Jiya Shankar (@jiyaashankarofficial) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రద్ధా దాస్.. కారణం ఇదే (ఫోటోలు)
-
అలాంటి డ్రెస్‌లో శ్రద్ధాదాస్ హోయలు..కలర్ఫుల్గా కనిపించిన మంచులక్ష్మి!
మెరుపులాంటి డ్రెస్‌లో శ్రద్ధాదాస్ హోయలు.. సండే మూడ్‌లో శ్రద్ధా కపూర్... కలర్‌ఫుల్ డ్రెస్‌లో మంచులక్ష్మి స్మైలీ లుక్స్.. బాలీవుడ్ భామ దియా మీర్జా ట్రెండీ పోజులు బ్లాక్ డ్రెస్‌లో శ్రియా శరణ్ బోల్డ్ లుక్స్.. View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Dia Mirza Rekhi (@diamirzaofficial) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) -
నడుము అందాలతో అనుపమ.. కేతికని ఇలా చూస్తే అంతే!
చీరలో కనిపించి టెంప్ట్ చేస్తున్న అనుపమ పరమేశ్వరన్ పలుచటి చీరలో గ్లామర్ చూపిస్తున్న భవనీ శ్రీ సెల్ఫీ స్మైల్‌తో పడేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీల లంగా ఓణీలో మరింత అందంగా 'మ్యాడ్' బ్యూటీ అనంతిక చీరలో సాయంత్రం పూట మత్తెక్కించేలా సిమ్రాన్ చౌదరి జిగేలుమనే డ్రస్సులో ధగధగలాడిపోతున్న శ్రీముఖి డిఫరెంట్ ఔట్ఫిట్తో వావ్ అనిపిస్తున్న శ్రద్ధా దాస్ అందాల విందు చేస్తున్న హాట్ హీరోయిన్ కేతిక శర్మ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Bhavani Sre (@bhavanisre) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Pooja Ramachandran (@pooja_ramachandran) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Sonarika Bhadoria (@bsonarika) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
Birthday Special: బర్త్‌డే బేబీ శ్రద్ధా, స్టన్నింగ్ ఫోటోలు
-
హమ్మయ్యా... బతికిపోయా:రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆమె ప్రయాణిస్తున్న మిమానంలో సాకేంతిక సమస్య ఏర్పడడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. ముంబైలో ఉన్న రష్మిక.. షూటింగ్ కోసం శనివారం ఉదయం ఫ్లైట్‌లో హైదరాబాద్ బయలు దేరారు. ఆమెతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా అదే విమానం ఎక్కారు. అయితే విమానం టేకాఫ్ అయిన 30 నిమిషాల తర్వాత సాంకేతిక సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో తిరిగి ముంబైలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఇదే విషయాన్ని రష్మిక ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేస్తూ.. ‘ఈ రోజు మేం చావు నుంచి తప్పించుకున్నాం’అంటూ శ్రద్ధాకపూర్‌తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసింది. దీంతో రష్మిక పోస్ట్ వైరల్ అయింది. సినిమాల విషయాలకొస్తే.. ఇటీవల యానిమల్తో సూపర్ హిట్ అందుకున్న రష్మిక..ప్రస్తుతం పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్ట్ 15న విడుదల కానుంది. దీంతో పాటు గర్ల్‌ఫ్రెండ్ అనే మరో చిత్రంలోనూ నటిస్తోంది. -
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. గ్లామర్‌తో రెచ్చగొడుతోన్న శ్రద్ధాదాస్!
బ్లాక్ శారీలో కీర్తి సురేశ్ స్టన్నింగ్ లుక్స్.. స్మైలీ లుక్స్‌తో కవ్విస్తోన్న ఐశ్వర్య లక్ష్మీ.. రెడ్ శారీలో ఆషిక రంగనాథ్ హోయలు.. బోల్డ్ లుక్స్‌తో రెచ్చిపోతున్న శ్రద్ధాదాస్... వాలెంటైన్స్ మూడ్‌లో మాళవిక మోహనన్.. ఆరెంజ్ డ్రెస్‌లో తేజస్విని గౌడ పోజులు.. రెడ్ డ్రెస్‌లో మరింత బోల్డ్‌గా యషిక ఆనంద్.. View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) -
రెడ్ డ్రెస్‌లో హనీ రోజు అందాలు.. అత్తారింటికి దారేది భామ పోజులు అదరహో!
లైట్ కలర్ డ్రెస్‌లో అత్తారింటికి దారేది భామ హోయలు.. పిజ్జా తింటానంటోన్న బుట్టబొమ్మ.. ఫ్యామిలీతో చిల్ అవుతోన్న సీతారామం బ్యూటీ.. గ్లామర్‌తో కవ్విస్తోన్న శ్రద్ధాదాస్.. రెడ్ డ్రెస్‌లో హనీ రోజు అందాలు.. View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
అలాంటి అవుట్‌ఫిట్‌లో దేవర భామ.. వాలెంటైన్ డే వైబ్‌లో ఊర్వశి రౌతేలా!
రెడ్ డ్రెస్‌లో మత్తెక్కిస్తోన్న దేవర భామ జాన్వీ కపూర్.. వాలెంటైన్ ప్రపోజ్ డే మూడ్‌లో ఊర్వశి రౌతేలా.. యోగాసనాలతో మైమరిపిస్తోన్న శ్రద్ధాదాస్.. గ్రీన్ డ్రెస్‌లో రవీనా టాండన్ హోయలు.. హాట్ ట్రీట్ ఇస్తోన్న బాలీవుడ్ భామ నిక్కి తంబోలి.. రెడ్ డ్రెస్‌లో రీతూ చౌదరి పోజులు.. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) -
అలా కనిపించిన జాన్వీ కపూర్.. గుండు లుక్‌తో సురేఖావాణి!
గుండుతో సురేఖావాణి స్టైలిష్ లుక్ క్యూట్ స్మైల్‌తో పడేస్తున్న 'మ్యాడ్' బ్యూటీ అనంతిక టాప్ యాంగిల్ పోజులతో పిచ్చెక్కిస్తున్న పూనమ్ బజ్వా నాభి అందాలు చూపిస్తూ చంపేస్తున్న శ్రద్ధా దాస్ మత్తెక్కించే చూపులతో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ ఎర్రని డ్రస్‌లో సోయగాల ఎర వేస్తున్న రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రస్‌లో 'ఈగల్' బ్యూటీ కావ్య థాపర్ వయ్యరాలు మరింత అందంగా కనిపించిన ముద్దుగుమ్మ ప్రియమణి మేకప్ లేకుండా కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
నేను అలాంటి పనులు చేయను !
‘అల్లరి’ నరేశ్ హీరోగా నటీంచిన ‘సిద్ధు ఫ్రమ్ సీకాకుళం’(2008) సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యారు శ్రద్ధాదాస్. ఆ తర్వాత హిందీ, కన్నడ, మలయాళం, బెంగాళీ భాషల్లో పలు సినిమాల్లో నటించి గ్లామర్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఆ మధ్య హీరోయిన్ మన్నారా చోప్రా గురించి శ్రద్ధాదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు తెరలేపాయి. ‘‘జిద్’ (2014) అనే హిందీ సినిమాలో మన్నారా చోప్రాతో కలిసి నటించాను. ఈ సినిమా చిత్రీకరణలో కొన్ని సన్నివేశాల్లో మన్నారా చోప్రా కావాలనే నన్ను నిజంగానే కొట్టింది.. బలవంతంగా మెట్లపైకి తోసేసింది.. ఆమె వల్ల గాయాలపాలయ్యాను’’ అంటూ గతంలో మాట్లాడారు శ్రద్ధాదాస్. ఆ మాటలపై తీవ్ర దుమారం రేగినా, ఆ తర్వాత సద్దుమణిగింది. అయితే మన్నారా చోప్రాతో ఉన్న విభేదాలపై శ్రద్ధాదాస్ మరోసారి స్పందించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు శ్రద్ధాదాస్. ‘‘మన్నారా చోప్రాపై కానీ, ఆమె ఫ్యామిలీ గురించి నేను ఏ మీడియాకి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కనీసం నా వ్యక్తిగత పీఆర్వో సిబ్బంది కూడా లేరు. నేను కావాలనుకుంటే ‘ఎక్స్’ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రిలీజ్ చేసి పబ్లిసిటీ పొందుతాను. కానీ, నేను అలాంటి పనులు చేయను. ఆమె విషయంలో గతంలో నేను బాధపడ్డాను. కానీ, ఇప్పుడు వీటన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాను’’ అంటూ శ్రద్ధాదాస్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.