హల్‌చల్‌: శృతీ హాసన్‌ పాటలు, అదా శర్మ ఆటలు | Social Hulchul: Sakshi Aggerwal, Shraddha Das Share Photos | Sakshi
Sakshi News home page

హల్‌చల్‌: సీరియస్‌గా శ్రద్ధ, సో క్యూట్‌గా సాక్షి అగర్వాల్‌

Published Wed, Jul 7 2021 12:26 PM | Last Updated on Wed, Jul 7 2021 12:45 PM

Social Hulchul: Sakshi Aggerwal, Shraddha Das Share Photos

♦ రౌడీ బాయ్స్‌ డబ్బింగ్‌ ఇలా సాగిపోతోందంటోన్న అనుపమ పరమేశ్వరన్‌

♦ మీ నుంచి ఎంతో నేర్చుకున్నామంటూ దిలీప్‌ కుమార్‌కు నివాళులు అర్పించిన తమన్నా భాటియా

♦ విజయ్‌ సేతుపతిని కలిసిన శివానీ నారాయణన్‌

♦ సముద్ర తీరాన నిహారిక కొణిదెల

♦ రోడ్డు మీద అరియానా విన్యాసాలు

♦ వైట్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న నియా శర్మ

♦ రోజురోజుకీ ఈ యువరాణి మరింత నిగారిస్తోందంటోన్న సాక్షి అగర్వాల్‌

♦ షూటింగ్‌లో సీరియస్‌ లుక్‌లో శ్రద్ధా దాస్‌

♦ పియానో వాయిస్తూ పాట పాడిన శృతీ హాసన్‌

♦ కథక్‌ రిహార్సల్‌ చేసిన శ్రియా

♦ కొత్త ఫ్రెండ్స్‌ను ఎలా పరిచయం చేసుకోవాలో చెప్తున్న అదా శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement