sakshi agarwal
-
కలర్‌ఫుల్ శారీలో హన్సిక.. సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్!
మూవీ షూట్లో బిజీగా సన్ని లియోన్..ఈవెంట్లో మెహరీన్ ఫిర్జాదా సందడి..కలర్‌ఫుల్ శారీలో హన్సిక పోజులు..ఖుషీ కపూర్ ఫ్యాషన్ డ్రెస్ లుక్స్..బుల్లితెర భామ తేజస్వినీ గౌడ్ లేటేస్ట్ పిక్స్..బిగ్ బాస్ బ్యూటీ దివి అలాంటి లుక్..పింక్ శారీలో సాక్షి అగర్వాల్ స్మైలీ లుక్స్.. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Divi (@actordivi) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
చిరకాల స్నేహితుడిని పెళ్లాడిన హీరోయిన్.. ఫోటోలు వైరల్
బిగ్ బాస్ బ్యూటీ, హీరోయిన్ సాక్షి అగర్వాల్ మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టింది. తన చిరకాల స్నేహితుడు, ప్రియుడన నవనీత్‌తో ఏడడుగులు వేసింది. వీరి పెళ్లి వేడుకను గోవాలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. జనవరి 2న గోవాలోని ఒక విలాసవంతమైన హోటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది ముద్దుగుమ్మ. మా చిన్ననాటి స్నేహం ఇప్పుడు జీవితకాల బంధంగా మారిందని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. నవనీత్‌ను పెళ్లి.. నా కలను నిజం చేసిందని సంతోషం వ్యక్తం చేసింది.సాక్షి అగర్వాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మా వివాహం ప్రేమ, సంప్రదాయం, కుటుంబం, సన్నిహితులతో కలిసిన జ్ఞాపకాల వేడుక. నవనీత్‌ని పెళ్లి చేసుకోవడంతో నా కల నిజమైంది. అతని అచంచలమైన మద్దతు నాకు ఎప్పుడు ఉంటుంది. అతని ప్రేమ, జ్ఞాపకాలు ఎప్పటికీ నాతో ఉంటాయి. మా జీవితంలో ఇద్దరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినప్పటికీ ఇప్పుడు సరికొత్త అధ్యాయం మొదలైనందుకు చాలా సంతోషిస్తున్నా' అని పోస్ట్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ కొత్త జంటకు అభినందనలు చెబుతున్నారు.(ఇది చదవండి: ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఇండియాలో ఎక్కడ చూడాలంటే?)కాగా.. సాక్షి అగర్వాల్ ఎక్కువగా తమిళం, కన్నడ, మలయాళ చిత్రాలలో నటించింది. మొదట మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించిన సాక్షి ఆ తర్వాత నటనలో అడుగుపెట్టింది. తమిళ రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ తమిళ సీజన్-3లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇక సినిమాల విషయానికొస్తే కన్నడ చిత్రం హెద్దరి మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళ్లో అట్లీ తెరకెక్కించిన రాజా రాణి చిత్రంలో కీలక పాత్ర పోషించింది. శాండల్‌వుడ్‌లో సాఫ్ట్వేర్ గండా (2014) చిత్రంలో కనిపించింది. అంతేకాకుండా రజినీకాంత్ మూవీ కాలా (2018)లో నటించింది. అదే ఏడాది మలయాళంలో ఒరాయిరం కినక్కలాల్ (2018) చిత్రంలో కీ రోల్ పోషించింది. తమిళంలో సిండ్రెల్లా అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో ఆడియన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత అరణ్మనై- 3, భగీర లాంటి చిత్రాలతో ఫ్యాన్స్‌ను అలరించింది. View this post on Instagram A post shared by Sakshi Agarwal (@iamsakshiagarwal) -
వృద్ధాశ్రమంలో హీరోయిన్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
ఇలా ఎవరైనా చేయగలరా?
కోలీవుడ్‌లో అందాల ఆరబోతకు ఏమాత్రం వెనుకాడని నటీమణుల్లో సాక్షిఅగర్వాల్ ఒకరు. కొన్ని చిత్రాల్లో కథానాయకిగా నటించినా, ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగని కథానాయకి పాత్రలోనే నటిస్తానని మడి కట్టుకుని కూర్చోకుండా, వచ్చిన ఎలాంటి అవకాశాన్ని అయినా ఒప్పేసుకుని నటిస్తున్నారు. అలా రాజారాణి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన సాక్షి అగర్వాల్ ఆ తర్వాత కాలా, విశ్వాసం, టెడీ వంటి పలు చిత్రాల్లో ముఖ్యపాత్రలు పోషించారు. అయితే ప్రస్తుతం పంచ చిత్రాల్లో కథానాయకిగా నటిస్తున్నారు. అలా ఈమె నటించిన గెస్ట్, ది నైట్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలు తన కెరీర్‌కు ప్లస్ అవుతున్నాయనే నమ్మకంతో ఉన్న సాక్షిఅగర్వాల్ తన పబ్లిసిటీ యుక్తిని బాగానే ప్రదర్శిస్తున్నారు. తరచూ ఇన్‌స్ట్రాగామ్‌లో తన గ్లామరస్ ఫొటోలను, వర్కౌట్స్ వీడియోలను పొందుపరుస్తూ అభిమానులను బాగా ఎంటర్టెయిన్ చేస్తున్నారు. అలా తాజాగా ఈమె వర్కౌట్ చేస్తున్న ఒక వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఎవరైనా ఇలా చేసి తనను అధిగమించగలరా అంటూ సవాల్ విసిరారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఫ్రీ పబ్లిసిటీ కోసం సాక్షి అగర్వాల్ ఇలాంటివి తరచూ చేస్తుంటారన్నది గమనార్హం. అదేవిధంగా మంచి సత్తా కలిగిన పాత్ర లభిస్తే నటిగా తానేంటో నిరూపించుకుంటానని సాక్షిఅగర్వాల్ అంటున్నారు. -
హనీ రోజ్ అలాంటి లుక్స్ .. బోల్డ్ ట్రీట్‌తో డోస్ పెంచిన శ్రద్దా దాస్!
పింక్ డ్రెస్‌లో రెచ్చగొడుతోన్న హనీ రోజ్.. వైట్ డ్రెస్‌లో హన్సిక అలాంటి పోజులు.. బ్లాక్ శారీలో ఐశ్వర్య రాజేశ్ క్యూట్ లుక్స్... జపాన్‌లో చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. బ్లూ డ్రెస్‌లో సాక్షి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఆరెంజ్ డ్రెస్‌లో శ్రద్దా దాస్ బోల్డ్ ట్రీట్... View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
నమ్మించి మోసం చేశారు..నటి సంచలనం
-
ఆ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పి నాకు ద్రోహం చేశారు: నటి
కోలీవుడ్‌లో ప్రముఖ డైరెక్టర్ అట్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కిస్తూ కోలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. 'జవాన్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అట్లీకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. షారుక్ ఖాన్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం సుమారు రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటింది. రాజా రాణి సినిమాతో ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆర్య, నయనతార, నజ్రియా, జై తదితరులతో తెరెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అట్లీ మేకింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఆయనకు వెంటనే హీరో విజయ్‌తో 'తెరి' సినిమా ఛాన్స్ దక్కింది. అది కూడా హిట్ కొట్టడంతో ఆయనతో వరుసగా మెర్సిల్, బిగిల్ వంటి చిత్రాలను తెరకెక్కించే ఛాన్స్ దక్కింది. ఆపై ఆయనకు జవాన్‌తో బాలీవుడ్లో కూడా అవకాశం దక్కింది. తాజాగా అట్లీ డైరెక్ట్ చేసిన 'రాజా రాణి' చిత్రం గురించి హీరోయిన్ సాక్షి అగర్వాల్ వైరల్ కామెంట్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ' నేను బెంగుళూరులో ఉన్నప్పుడు రాజా రాణి సినిమా చేసే అవకాశం నాకు వచ్చింది. నేను అప్పుడు మోడలింగ్ చేస్తున్నాను. ఆ చిత్రానికి సంబంధించిన యూనిట్ నా కాస్టింగ్ ఏజెన్సీని సంప్రదించి రాజా రాణిలో నటించడం గురించి మాట్లాడారు. ఆ సినిమాలో ఆర్య హీరో అని కూడా చెప్పారు. ఆపై నువ్వు సెకండ్ హీరోయిన్ అని నాకు తెలిపారు. వారు చెప్పింది విని నేను కూడా నిజమని నమ్మాను. దీంతో వెంటనే ఓకే చెప్పాను. ఆ సమయంలో నాతో కొన్ని సీన్లు కూడా తీశారు. తర్వాత ఏమైందో తెలీయదు కానీ ఆ చిత్ర యూనిట్ నుంచి నాకు కాల్స్ రావడం ఆగిపోయాయి. కొద్దిరోజుల తర్వాత రాజా రాణి సినిమా విడుదలైంది. అవకాశం ఇచ్చినట్లే ఇచ్చే కొన్ని సీన్లకే నన్ను పరిమితం చేశారని తర్వాత అర్ధమయింది. అవి కూడా ఒక రెస్టారెంట్లో కాఫీ ఆర్డర్ చేసే పాత్రలో చూపించారు. నువ్వే సెకండ్ హీరోయిన్ అని చెప్పి చాలా చిన్న పాత్ర ఇచ్చారు. అందుకు కారణాలు ఎంటో నాకు ఇప్పటికీ తెలియదు. అదే సమయంలో దీని గురించి నేను దర్శకుడు అట్లీతో మాట్లాడి ఉండుంటే బాగుండేది. ఆయనతో మాట్లాడకపోవడం నా తప్పు అయింది. హీరోయిన్ ఛాన్స్ ఇస్తానని చెప్పి వారు నాకు పెద్ద ద్రోహమే చేశారు. అని ఆమె తెలిపింది. మోడల్ అయిన సాక్షి అగర్వాల్‌కి తమిళంలో సరైన అవకాశాలు రాలేదు. ఆమె కొన్ని చిత్రాలలో కనిపించింది. కాలాలో రజనీకాంత్ కోడలుగా ఆమె మెప్పించింది. ఆపై బిగ్ బాస్‌లో కూడా పాల్గొని మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటిస్తుండటం గమనార్హం. -
ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు.. మంచుకొండల్లో కేజీఎఫ్ భామ!
►ఎల్లో డ్రెస్‌లో నభా నటేశ్ అందాలు ►మంచుకొండల్లో చిల్ అవుతోన్న కేజీఎఫ్ భామ ►గుర్రంతో బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా సవారీ ►అరెంజ్ డ్రెస్సులో ఊర్వశి రౌతేలా హోయలు ►వేకేషన్ ఎంజాయ్ చేస్తోన్న సాక్షి అగర్వాల్ ►కొత్త ఏడాది బీచ్‌లో చిల్ అవుతోన్న మేఘా ఆకాశ్ ► అలాంటి వీడియో షేర్ చేసిన అమలాపాల్.. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Urvashi Rautela (@urvashirautela) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) -
న్యూ ఇయర్ స్పెషల్ పిక్స్.. హనీరోజ్, సాక్షిని ఇలా చూస్తే మాత్రం!
అందాల విందుతో కేక పుట్టిస్తున్న ఐశ్వర్య మేనన్ సిల్క్ డ్రస్‌లో దివ్య భారతి క్యూట్ పోజులు బెడ్‌పై క్రేజీ స్టిల్స్‌తో టెంప్ట్ చేస్తున్న శ్రుతిహాసన్ టైట్ ఫిట్ డ్రస్‌తో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీ హనీరోజ్ బీచ్ ఒడ్డున సేదతీరుతూ 2023 గుడ్‌బై చెప్పిన జవాల్కర్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పిక్స్ షేర్ చేసిన మౌనీరాయ్ ఎర్లీ మార్నింగ్ ఎండలో స్మైల్ పోజులిచ్చిన వాణీ కపూర్ View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Divyabharathi (@divyabharathioffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkar) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Ivana (@i__ivana_) View this post on Instagram A post shared by Varshini Sounderajan (@varshini_sounderajan) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) -
బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ!
ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సాక్షి అగర్వాల్. తమిళం, మలయాళం, కన్నడతో వంటి పలు భాషా చిత్రాలు ఉన్నాయి. బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో ద్వారా పాపులర్ అయిన సాక్షి అగర్వాల్ హీరోయిన్, గ్లామర్, యాక్షన్, విలనిజం, గ్రామీణ యువతిలాగా అన్ని రక రకాల పాత్రలో నటిస్తూ దూసుకెళ్తోంది. ప్రస్తుతం తమిళంలో రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్న హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం సారా లో నటిస్తున్నారు. అదేవిధంగా 8 బుల్లెట్స్ చిత్రం ఫేమ్ వెట్రికి జంటగా నటించిన చిత్రంను పూర్తి చేశారు. ఇది కాకుండా సాక్షి అగర్వాల్ చేతిలో 'అతిథి 2'తో పాటు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి మేనల్లుడు హీరోగా నటిస్తున్న చిత్రంలో సాక్షి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఈమె పల్లెటూరి యువతిగా కనిపించనున్నారు. అదేవిధంగా ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు బి అజనీష్ లోకనాథ్ నిర్మిస్తున్న చిత్రంలోనూ ఈమె చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇలా తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న సాక్షి అగర్వాల్‌కు తాజాగా బాలీవుడ్ అవకాశాలు వస్తున్నాయట. సాక్షి అగర్వాల్ త్వరలో ఓ బాలీవుడ్ చిత్రంలో కూడా నటించనుంది. మొత్తం మీద ఈ దీపావళి ఈ బ్యూటీకి కొత్త ఆనందాన్నే తీసుకొచ్చినట్లుంది. View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
సాక్షి అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
సాక్షి అగర్వాల్ కొత్త మూవీ .. సరికొత్త కాన్సెప్ట్‌తో!
సాక్షి అగర్వాల్ రాజా రాణి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన హీరోయిన్ సాక్షి అగర్వాల్. ఆ తర్వాత తమిళం, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తాజాగా సాక్షి అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం సారా. ఈ మూవీ షూటింగ్ వినాయక చవితి సందర్భంగా చైన్నెలోని ఇళయరాజా రికార్డింగ్ స్టూడియోలో ప్రారంభించారు. విజయ్ విశ్వ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో యోగిబాబు, రోబో శంకర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్.విజయలక్ష్మి, చెల్లమ్మాళ్ గురుస్వామి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజిత్ కన్నా దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలకు సంగీత దర్శకుడు ఇళయరాజా ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. (ఇది చదవండి: చంద్రబాబు అరెస్ట్.. స్టార్ హీరో సంబరాలు!) తనకి అవకాశాన్ని కల్పించిన దర్శకుడికి సాక్షి అగర్వాల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రం సరికొత్త అనుభవాన్నిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కార్తీక్‌రాజా సంగీత దర్శకత్వంలో నటించడం గర్వంగా ఉందని నటుడు విజయ్ విశ్వ పేర్కొన్నారు. చిత్ర దర్శకకుడు వివరాలను తెలుపుతూ క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక యువతి తన కోసం అన్ని వదులుకొని వచ్చిన ప్రేమికుడిని కాపాడుతుందా? లేక తన కోసం త్యాగం చేసిన స్నేహితుడిని కాపాడుతుందా? అన్న ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమని తెలిపారు. హీరోయిన్ ఇతివృత్తంతో యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా మంచి అనుభూతిని కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. -
ఓటీటీలో హల్చల్ చేస్తున్న కొత్త వెబ్ సిరీస్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హంగామా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో 'ఎన్ ఎదిరిలే రెండు పాప' వెబ్ సిరీస్ హల్చల్ చేస్తోంది. నటి సాక్షీ అగర్వాల్, షారిక్ హాసన్, మనీషా జాహ్నవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ వెబ్ సిరీస్ బుధవారం నుంచి హంగామా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీని గురించి ఆ ఓటీటీ సంస్థ సీఈవో సిద్ధార్ధరాయ్ తెలుపుతూ తాము ఇంతకు ముందు ప్రసారం చేసిన మాయా తోట్ట వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. తాజాగా ఎన్ ఎదిరిలే రెండు పాప వెబ్ సిరీస్‌ను స్ట్రీమింగ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇది రొమాంటిక్ కామెడీతో పాటు థ్రిల్లర్ జానర్‌తో కూడిన వెబ్ సిరీస్ అని పేర్కొన్నారు. ఇది ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందించడంతో పాటు పలు ఆసక్తికరమైన ఘటనలతో సాగుతుందన్నారు. సాక్షి అగర్వాల్ మాట్లాడుతూ.. ఇది ఇంక్రిడబుల్ జర్నీ కథాంశంతో కూడిన వైవిధ్యభరిత వెబ్ సిరీస్ అని చెప్పారు. ఇందులో తాను ఒక మోడరన్ యువతిగా నటించానని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) చదవండి: రేణు దేశాయ్ వీడియో.. ఇంత పెద్ద స్టోరీ నడిచిందా? -
Sakshi Agarwal Photos: హీరోయిన్ సాక్షి అగర్వాల్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఫోటోలు
-
సెట్స్‌లో కేక్ కట్ చేసిన సాక్షి అగర్వాల్
Sakshi Agarwal Birthday Celebrations: పుట్టినరోజు అందరికీ పండగే అయితే సినిమా తారలకు ఇంకా స్పెషల్ అని చెప్పక తప్పదు. సహ నటీనటులు అందించే శుభాకాంక్షలు, అభిమానులు చేసే హంగామాలతో ఆ వేడుకలు ప్రత్యేకంగా నిలుస్తాయి. అలాంటి అనుభూతిని నటి సాక్షిఅగర్వాల్ అందుకున్నారు. బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఈ బహుభాషా నటిగా ప్రస్తుతం ది నైట్ అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం భువనేశ్వర్ నిర్వహిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ కేరళలోని కడుంబాట్టుపార అనే దట్టమైన అటవీ ప్రాంతంలో జరుగుతోంది. కాగా బుధవారం సాక్షి అగర్వాల్ పుట్టినరోజు కావడంతో ఆమెకు పలువురు నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర యూనిట్ షూటింగ్ స్పాట్లో సాక్షి అగర్వాల్‌కు పుట్టినరోజు వేడుకను ఏర్పాటు చేసింది. ఆ వేడుకలో సాక్షి అగర్వాల్ కేక్ కట్ చేసి అందరికీ పంచి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) -
హల్చల్: శృతీ హాసన్ పాటలు, అదా శర్మ ఆటలు
♦ రౌడీ బాయ్స్ డబ్బింగ్ ఇలా సాగిపోతోందంటోన్న అనుపమ పరమేశ్వరన్ ♦ మీ నుంచి ఎంతో నేర్చుకున్నామంటూ దిలీప్ కుమార్‌కు నివాళులు అర్పించిన తమన్నా భాటియా ♦ విజయ్ సేతుపతిని కలిసిన శివానీ నారాయణన్ ♦ సముద్ర తీరాన నిహారిక కొణిదెల ♦ రోడ్డు మీద అరియానా విన్యాసాలు ♦ వైట్ డ్రెస్‌లో మెరిసిపోతున్న నియా శర్మ ♦ రోజురోజుకీ ఈ యువరాణి మరింత నిగారిస్తోందంటోన్న సాక్షి అగర్వాల్ ♦ షూటింగ్లో సీరియస్ లుక్‌లో శ్రద్ధా దాస్ ♦ పియానో వాయిస్తూ పాట పాడిన శృతీ హాసన్ ♦ కథక్ రిహార్సల్ చేసిన శ్రియా ♦ కొత్త ఫ్రెండ్స్‌ను ఎలా పరిచయం చేసుకోవాలో చెప్తున్న అదా శర్మ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Shivani Narayanan (@shivani_narayanan) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hamsa Nandini | Actress (@ihamsanandini) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) -
పాత చీరలో నివేదా, బర్త్‌డే పార్టీలో హన్సిక రచ్చ రంబోలా!
► నిండు సూరీడులా తాను కూడా ప్రకాశిస్తానంటోన్న సాక్షి అగర్వాల్ ► తల్లి బర్త్‌డే దగ్గరుండి కేక్ కట్ చేయించిన అల్లు అర్జున్ ► జిమ్‌లో అల్లు శిరీష్ కసరత్తులు ► సోదరి బర్త్‌డే పార్టీలో హన్సిక రచ్చ ► పాత చీర కట్టానంటోన్న నివేదా థామస్ ► పైకి నవ్వుతున్నామంటే అంతా కరెక్ట్‌గా ఉన్నట్లు కాదంటోంది చైత్రా రెడ్డి ► గ్యాంగ్ ఈజ్ బ్యాక్ అంటోన్న జాన్వీ కపూర్ ► కరోనాకు ముందు, తర్వాత అంటూ ఫన్నీ వీడియోను షేర్ చేసిన సుమ కనకాల ► దళపతి పాటకు వీర లెవల్లో స్టెప్పులేసిన కీర్తి సురేశ్ ► వ్యాక్సిన్ వేయించుకున్న శృతీ హాసన్ ► గోవాను మిస్ అవుతున్న అమీషా పటేల్ View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) View this post on Instagram A post shared by Chaitra Latha (@chaitrareddy_official) View this post on Instagram A post shared by Chaitra Latha (@chaitrareddy_official) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Andrea Jeremiah (@therealandreajeremiah) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Sandeepa Dhar (@iamsandeepadhar) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Naina Ganguly ❤ (@nainaganguly) View this post on Instagram A post shared by Yami Gautam (@yamigautam) View this post on Instagram A post shared by Allu Sirish (@allusirish) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) -
హల్చల్: లావణ్య అందాలు, కాజల్ కవ్వింపులు
♦ పీచ్ కలర్ సారీలో అనసూయ అందాలు ♦ సెల్ఫీతో హాయ్ చెప్పిన అనన్య పాండే ♦ చాక్లెట్ షేక్ రెడీ చేసుకుని తాగిన అనన్య నాగళ్ల ♦ ఇది నా ఫేవరెట్ సాంగ అంటోన్న అరియానా గ్లోరీ ♦ కిస్ మీ అంటోన్న సన్నీలియోన్ ♦ మీకు ఎక్కువ సంతోషాన్నిచ్చేది ఏదని అడుగుతోన్న అదా శర్మ ♦ కాజల్ నుదుటి మీద భర్త గౌతమ కిచ్లూ ముద్దుల వర్షం ♦ ఆకుపచ్చ చీరలో నందిత శ్వేత సోయగం ♦ నల్లటి చీరలో ప్రియాంక జవాల్కర్ మెరుపులు ♦ లాక్డౌన్లో ఇలా ఎంజాయ్ చేస్తున్నానంటోన్న సాక్షి అగర్వాల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Ananya Nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Hebah Patel (@ihebahp) View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nithya Menen (@nithyamenen) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by Priyanka Jawalkar (@jawalkkar) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Swetha Naidu 🇮🇳 (@swethaa_naidu) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) -
'చైనా ఉత్పత్తుల ప్రకటనల్లో నటించను'
ప్రతి భారతీయుడిని ఇప్పుడు ఆగ్రహానికి చేస్తున్న అంశం చైనా దురాగతమే. నిబంధనలు తుంగలో తొక్కి ఆ దేశ సైన్యం సరిహద్దుల్లో మన సైన్యంపై దాడులకు తెగపడుతోంది. దీంతో ప్రతి భారతీయుడు చైనాపై ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాడు. చైనా ఉత్పత్తులను మన దేశంలో బహిష్కరించాలనే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. నటి సాక్షి అగర్వాల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆమె దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. సాక్షి అగర్వాల్ మాట్లాడుతూ.. తాను ఇకపై చైనా ఉత్పత్తులను వినియోగించరాదని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. శాంతికి సహనానికి మార్గం మన దేశంగా పేర్కొంది. చైనా దేశం మన దేశం సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోందన్నారు. అందులో భాగంగానే ఇటీవల చైనా సైనికులు మన సైనికులపై దాడులకు తెగపడ్డారని పేర్కొంది. దీంతో చైనా చర్యల్ని తీవ్రంగా ఇకపై ఆ దేశ ఉత్పత్తులను ఉపయోగించరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా ఇకపై చైనాకు చెందిన ఉత్పత్తుల ప్రకటనల్లో కూడా తాను నటించనని నటి సాక్షి అగర్వాల్ చెప్పింది. చదవండి: సుశాంత్‌కు గొప్ప నివాళి -
బిగ్‌బాస్ నిర్వాహకులతో మాకు ఆ సమస్య లేదు!
సాక్షి, చెన్నై: బిగ్‌బాస్ నిర్వాహకులతో తమకు పారితోషికం సమస్య తలెత్తలేదని అందులో పాల్గొని బయటకు వచ్చిన నటి మీరా విుథున్, సాక్ష్మీ అగర్వాల్ పేర్కొన్నారు. తమిళ బిగ్ బాస్ హౌస్ గురించి పెద్ద చర్చే జరుగుతున్న విషయం తెలిసిందే. కమలహాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 3 సీజన్ గత రెండు సీజన్ల కంటే కాస్త ఎక్కువగానే వివాదాలకు నిలయంగా మారిందని చెప్పవచ్చు. ఈ సారి బిగ్‌బాస్ హౌస్‌లోనూ, బయట వివాదాస్పదంగా మారింది. ఇటీవల ప్రముఖ దర్శకుడు అమీర్ బిగ్‌బాస్ రియాలిటీషోపై తీవ్రంగానే విమర్శించారు. ఆ గేమ్ షో ప్రేక్షకులను బానిసలుగా మార్చేస్తుందని, అందులో పాల్గొన్న దర్శకుడు చేరన్ను చూస్తే జాలేస్తోందని, బిగ్‌బాస్ తలుపులు బద్దలు కొట్టి ఆయన్ని బయటకు తీసుకురావాలనిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఆత్మహత్యాయత్నం ఇక బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొన్న నటులు లోపల, బయట వివాదాలను సృష్టిస్తున్నారు. హాస్యనటి మధుమిత హౌస్ సభ్యులు తనను అవమానించారంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం సృష్టించింది. ఆ చర్యతో బయటకు పంపబడిన ఆమె బయటకు వచ్చిన తరువాత తనకు రావలసిన పారితోషికం వెంటనే చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని బిగ్‌బాస్ నిర్వాహకులను బెదిరించినట్లు ఆరోపణలను ఎదుర్కొనడం, ఆ సంస్థ నిర్వాహకుడు ఆమెపై పోలీసులకు పిర్యాదు చేయడం, అది అసత్యపు ఫిర్యాదు అని మధుమిత స్పందించడం వంటి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మధుమిత ఎందుకలా చేసిందో తెలియదు.. కాగా మధుమితతో పాటు బిగ్‌బాస్ హౌస్‌లో పాల్గొని నామినేట్ అయిన నటి మీరావిుథున్ ఆమె వ్యవహారం గురించి స్పందిస్తూ తనకు పారితోషికం విషయంలో బిగ్‌బాస్ నిర్వాహకంతో ఎలాంటి సమస్య తలెత్తలేదని పేర్కొంది. నటి మధుమిత వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యను ఎదుర్కొందో తెలియదని అంది. తన వరకూ బిగ్‌బాస్ సంస్థతో సత్సంబంధాలే ఉన్నాయని, తమని మర్యాదగానే చూసుకున్నారని చెప్పింది. వంద రోజుల తరువాతనే.. మరో సటి సాక్షీఅగర్వాల్ స్పందిస్తూ సభ్యులెవరైనా మధ్యలో బయటకు వచ్చేస్తే ఒప్పందం ప్రకారం మిగిలిన పారితోషికాన్ని వంద రోజులు పూర్తి అయిన తరువాతనే అందించనున్నట్లు పేర్కొనబడిందని చెప్పింది. అందుకే తాము ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని అంది. అలాంటిది నటి మధుమిత ఎందుకలా ప్రవర్తించిందో తెలియదని, ఆమెకు సంబంధించిన ఒప్పందంలో ఏం ఉందో కూడా తనకు తెలియదని సాక్షీ అగర్వాల్ పేర్కొంది. -
అదో సరికొత్త అనుభవం
క.క.క.పో చిత్రంలో నటించడానికి భయపడ్డానని ఆ చిత్రం కథానాయకి సాక్షీ అగర్వాల్ తెలిపారు.ఈమె నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ఇది. నవ నటుడు కేశవన్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని డీఎన్ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై సెల్వి శంకరలింగం నిర్మిస్తున్నారు.ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు పీఎస్.విజయ్ పరిచయం అవుతున్నారు.ఈయన వికడన్ పత్రిక సంస్థలో సుదీర్ఘ కాలం పని చేశారన్నది గమనార్హం. విజయ్ కథ,కథనం,దర్శకత్వం బాధ్యతల్ని నిర్వహిస్తున్న ఈ క.క.క.పో చిత్రానికి దినా, పీసీ.శివం,అమర్.సీవీ ముగ్గురు సంగీతాన్ని అందించడం విశేషం. చిత్ర వివరాలను దర్శకుడు పీఎస్.విజయ్ తెలుపుతూ ఇది వినోదమే ప్రధానంగా తెరకెక్కించిన వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రం అని చెప్పారు. ఫాంటసీతో కూడిన చిన్న మ్యాజిక్ కూడా చిత్రంలో ఉంటుందన్నారు. మరో విషయం ఏమిటంటే పవర్‌స్టార్ శ్రీనివాసన్, సింగంపులి,ఎంఎస్.భాస్కర్, కరుణాస్,మదన్‌బాబు, మయిల్సామి,రోబోశంకర్ తదితర 40 మంది హాస్య నటులు నటించిన చిత్రం ఇదని అన్నారు. దీన్ని తెలుగులో కూడా రీమేక్ చేయనున్నట్లు దర్శకుడు తెలిపారు. హీరోలా ఫైట్స్ చేశాను చిత్ర కథానాయకి సాక్షీ అగర్వాల్ మాట్లాడుతూ ఈ చిత్ర కథను దర్శకుడు చెప్పినప్పుడు ఇందులో నటించడానికి చాలా భయపడ్డానని, ఆ తరువాత అమ్మానాన్నలు కథ విని నటించమని ప్రోత్సహించడంతో తాను ధైర్యం చేశానని అన్నారు. చిత్రంలో అంతా వివాదాస్పద విషయం ఉందన్నారు.అయితే దర్శకుడు ఆ సన్నివేశాన్ని ఎలాంటి వివాదాస్పదానికి తావు లేకుండా చిత్రీకరించారని తెలిపారు. సాధారణంగా చిత్రాల్లోహీరోలకు ఇంట్రో సాంగ్ ఉంటుందనీ, అలాంటిది ఈ చిత్రంలో తనకూ ఇంట్రో సాంగ్ ఉంటుందని చెప్పారు.అంతే కాదు చిత్ర తుది ఘట్ట సన్నివేశంలో తాను ఫైట్ చేశానని వెల్లడించారు.మొత్తం మీద ఈ చిత్రంలో నటించడం తనకు సరి కొత్త అనుభం అని సాక్షి పేర్కొన్నారు. ఇది పేమ ఇతివృత్తంతో కూడిన హాస్య భరిత చిత్రం కావడంతో చిత్ర సింగిల్ ట్రాక్ ఆడియోను ఈ నెల 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడిం చారు.చిత్రాన్ని మార్చిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
చదువులో గోల్డ్‌మెడల్.. అందాల మోడల్
స్టడీస్‌లో వీక్‌గా ఉంటేనో, మెరిట్ ఆధారిత కెరీర్లో అవకాశాలు లేకపోతేనో.. మోడలింగ్‌ను ఎంచుకుంటారనేది చాలా మంది అభిప్రాయం. అటు పేరెంట్స్ మాత్రమే కాదు ఇటు స్టూడెంట్స్ కూడా అలాగే భావిస్తారు. అయితే సాక్షి అగర్వాల్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. చదువులో టాపర్‌గా తనను తాను నిరూపించుకుని, ఎంతో మంచి కెరీర్ ఊరిస్తున్నా ఆసక్తికి అనుగుణంగా మోడలింగ్ ఎంచుకుందీ అమ్మాయి. గ్లామర్ రంగంలో అడుగుపెట్టి తక్కువ టైమ్‌లోనే పాపులారిటీ దక్కించుకుని మోడల్‌గానే కాదు సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో సైతం దూసుకుపోతున్న సిటీ అమ్మాయి సాక్షి అగర్వాల్ చెప్పిన ముచ్చట్లివి... చదువులో టాపర్... మా నాన్న వ్యాపారవేత్త. అమ్మ గృహిణి. చెల్లెలు స్కూల్ విద్యార్థిని. నేను చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో బి.టెక్ గోల్డ్‌మెడలిస్ట్‌ని. బెంగళూరులోని ఎక్స్ఎమ్ఈ వర్సిటీలో ఎంబీఏ మార్కెటింగ్ చేశాను. అక్కడా టాపర్‌గా నిలిచాను. పెద్ద కంపెనీల్లో ఐదంకెల జీతంతో పెద్ద హోదాతో జాబ్ ఆఫర్స్ వచ్చినా... గ్లామర్ రంగం నన్ను ఆకట్టుకోవడంతో గోల్డ్మెడళ్లూ, మెరిట్ లిస్ట్లూ పక్కన పెట్టి... ఫ్యాషన్ రంగంలో ఓనమాలు దిద్డడానికి సిద్ధపడ్డాను. ఫ్యాషన్‌లో సూపర్... ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకుంటుండగానే మోడలింగ్‌లో ఆఫర్లు వచ్చాయి. షట్టర్ క్లిక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫొటోగ్రఫీ నుంచి ఫొటోస్మార్ట్ టైటిల్ గెలిచాను. ఫ్యాషన్ డైరీకి బెస్ట్ ఫేస్‌గా ఎన్నికయ్యాను. తిరుపూర్ ఫ్యాషన్ షోలో బ్యూటీ విత్ బ్రెయిన్స్ టైటిల్ గెలిచాను. ఈ టైటిల్స్ ఫలితంగా ఫ్యాషన్ పరిశ్రమలో మోడల్‌గా ఫెమినా, డీఎన్ఏ, శరవణ స్టోర్స్, మలబార్‌గోల్డ్.. వంటి పలు ప్రముఖ బ్రాండ్స్ అవకాశాలు అందుకున్నాను. మరిన్ని మంచి సంస్థలకు చేయాలనేది నా కోరిక. అలా సినిమాస్టార్... మోడలింగ్ నుంచి సినిమా అవకాశాలూ వచ్చాయి. రాజారాణి, నోపార్కింగ్ (తమిళం), హెద్దరి (కన్నడం) సినిమాల్లో నటించాను. తద్వారా లెదర్ కౌన్సిల్ బెస్ట్ అప్‌కమింగ్ యాక్ట్రెస్ ఆఫ్ ది సీజన్ 2013 అవార్డు గెలుచుకున్నాను. చిట్టారా మేగజైన్ ద్వారా మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్, బిఒఎఫ్ నుంచి ప్రామిసింగ్ ఉమెన్ అవార్డు దక్కించుకున్నాను. గలాట్లా స్టూడియో స్క్రీనింగ్‌కు చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యాను. అంబేద్కర్ కాలేజ్‌లో, కేంబ్రిడ్జి కాలేజ్, డ్రీమ్జోన్... సెలబ్ జడ్జిగా వ్యవహరించాను. షార్ట్ ఫిల్మ్స్‌లోనూ, మ్యూజిక్ వీడియోల్లోనూ చేశాను. టాలీవుడ్... నా ఫ్యూచర్ మన దేశంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలు నిర్మించే టాలీవుడ్లో నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది. మహేష్‌బాబు, రాజమౌళి వంటి సినీ ప్రముఖులతో పాటు సరైన ఆఫర్ వస్తే ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీ. దీపిక పదుకునే నా రోల్‌మోడల్. ఆమె స్థిరంగా తనను తాను నిరూపించుకుంటూ ఎదుగుతోంది. అంతేకాకుండా వ్యక్తిగానూ తన మర్యాదను నిలబెట్టుకుంటోంది. ఏ అమ్మాయైనా తన వరకూ తాను ఒక వ్యక్తిగత గుర్తింపును సాధించాలి. నేను కూడా సాక్షి అగర్వాల్‌గా గుర్తుండిపోవాలనుకుంటున్నాను. ఒక గొప్ప అందమైన నటిగా, డ్యాన్సర్‌గా బయటి ప్రపంచంలోనూ, ఓ మంచి మనిషిగా సన్నిహిత ప్రపంచంలోనూ పేరు తెచ్చుకోవడమే ఆశయం. ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలన్నదే నా లక్ష్యం.