
ఐపీఎల్ ట్రోఫీ ఆగయా..
ఐపీఎల్–2017 ప్రచార కార్యక్రమంలో భాగంగా ట్రోఫీని దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శిస్తున్నారు.
ఐపీఎల్–2017 ప్రచార కార్యక్రమంలో భాగంగా ట్రోఫీని దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శిస్తున్నారు. బుధవారం ఈ ట్రోఫీ హైదరాబాద్ చేరుకుంది. గోల్కొండ కోట ముందు ఐపీఎల్ ట్రోఫీతో పోజు ఇస్తున్న సినీ తార శ్రద్ధా దాస్. ఐపీఎల్–10 తొలి మ్యాచ్ ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోనే జరుగుతుంది.