ఇది... ఎన్‌ఐఎ ఏజెంట్‌ కథ | PSV Garudaega 126.18 M was released on November 3rd | Sakshi
Sakshi News home page

ఇది... ఎన్‌ఐఎ ఏజెంట్‌ కథ

Published Mon, Oct 9 2017 12:53 AM | Last Updated on Mon, Oct 9 2017 12:53 AM

PSV Garudaega 126.18 M was released on November 3rd

తెలుగులో నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఎ)పై ఇప్పటి వరకూ సినిమా రాలేదు. దేశం కోసం ఎన్‌ఐఎ అధికారులు ఎలా కష్టపడతారు? అనేది మా సిన్మాలో చూపించామని దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు అన్నారు. ఆయన దర్శకత్వంలో రాజశేఖర్‌ హీరోగా జ్యో స్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ నిర్మించిన ‘పీఎస్వీ గరుడవేగ 126.18ఎం’ను నవంబర్‌ 3న రిలీజ్‌ చేస్తున్నారు.

నిర్మాత కోటేశ్వర్‌ రాజు మాట్లాడుతూ– ‘‘ఓ సిన్సియర్‌ ఎన్‌ఐఎ ఆఫీసర్‌ దేశం కోసం, కుటుంబం కోసం ఏం చేశాడనే కథతో రూపొందిన చిత్రం ఇది. పవర్‌ఫుల్‌ హీరోయిజమ్, హృదయాన్ని తాకే ఎమోషన్స్, ఉత్కంఠ రేపే సన్నివేశాలతో దర్శకుడు చిత్రాన్ని తీశారు. రాజశేఖర్‌కి జోడీగా పూజాకూమార్, జర్నలిస్ట్‌గా శ్రద్ధాదాస్, స్పెషల్‌ సాంగులో సన్నీ లియోన్‌ కనిపిస్తారు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement