
► దయచేసిన నన్ను బాలికి తీసుకెళ్లండి. ఈ సారి లాక్‌డౌన్ చాలా కష్టం అంటూ బీచ్‌లో ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది హీరోయిన్ శ్రద్దాదాస్.
► పుట్టినరోజు సందర్భంగా తనను విష్ చేసిన నటి అప్సరరాణికి రామ్‌గోపాల్‌వర్మ థాంక్స్ చెబుతూ ఇన్‌స్టాలో ఒక పోస్టు చేశారు.
► భర్త అల్లు అర్జున్‌కు బర్త్‌డే విషెష్ చెప్పిన స్నేహరెడ్డి
► మార్నింగ్ ఫేస్.. అంటూ మాళవిక మోహన్ ఒక ఫొటో పోస్టు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment