'కేజీఎఫ్' విలన్ కొత్త సినిమా.. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ | Soori, KGF Ram Starred Badava Movie Details | Sakshi
Sakshi News home page

Badava Movie: చిన్న సినిమానే కానీ.. అది గ్యారంటీ

Published Sat, Sep 16 2023 5:59 PM | Last Updated on Sat, Sep 16 2023 6:08 PM

Soori Kgf Ram Badava Movie Details - Sakshi

తమిళ నటుడు సూరి కొత్త సినిమా 'బడవ'. సంగీత దర్శకుడు జాన్‌ పీటర్‌ నిర్మాతగా మారి జే స్టూడియోస్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆయనే సంగీతం అందిస్తున్నారు. కె.వి.నంద దర్శకుడు. శత హీరోయిన్‌గా నటిస్తున్న ఇందులో 'కేజీఎఫ్‌' ఫేమ్ రామ్‌ విలన్. దేవదర్శిని నమోనారాయణన్, వినోదిని, శరవణశక్తి, శ్యామ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న దీనికి వినోద్‌ఖన్నా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. 

(ఇదీ చదవండి: నాగ్ ఇచ్చిపడేశాడు.. రైతుబిడ్డ ముఖం మాడిపోయింది!)

ఈ చిత్ర ఆడియో ట్రైలర్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం స్థానిక వడపళనిలోని కమలా థియేటర్లో నిర్వహించారు. ఈ చిత్రంతో వీళ్లందరూ కచ్చితంగా మంచి స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు. విమల్, సూరిలది మంచి కాంబినేషన్‌ అని, 'బడవ' హిట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది మంచి మూవీ అవుతుందని దర్శకుడు పేరల్స్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 30 సినిమాలు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement