Supritha And Rocky Jordan Exclusive Interview In Sakshi: Vellipo Song - Sakshi
Sakshi News home page

Supritha : 'హగ్గులు, కిస్సులు ఎప్పుడూ అవ్వలేదు.. ఆ పోస్ట్‌ చూసి కాల్స్‌ వచ్చాయి'..

Published Sat, Feb 26 2022 10:34 AM | Last Updated on Sat, Feb 26 2022 4:50 PM

Supritha And Rocky Jordan Exclusive Interview In Sakshi

Supritha And Rocky Jordan Exclusive Interview: క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి కూతురు సుప్రితకు సోషల్‌ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తల్లితో కలిసి సోషల్‌ మీడియాలో ఆమె చేసే రచ్చ మాములుగా ఉండదు. గ్లామరస్‌ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. ఇక రీసెంట్‌గానే  సుప్రిత మ‌రో అడుగు ముందుకేసి త‌ల్లి బాట‌లోనే యాక్టింగ్ వైపు మొగ్గు చూపింది.

అయితే సినిమాల్లో కాకుండా ముందు ఆమె ఓ మ్యూజిక్ వీడియోలో న‌టించిన సంగతి తెలిసిందే. ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య ఎమోష‌న్స్‌ను తెలియ‌జేసే ‘వెళ్ళి పో’అనే మ్యూజిక్ వీడియో చేసిన సుప్రిత ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ సాంగ్‌లో ఎమోషన్‌ పండించడానికి తన జీవితంలో జరిగిన చేదు సంఘటల్ని గుర్తు చేసుకున్నానని తెలిపింది.

ఇక తన లైఫ్‌లో హగ్గులు, కిస్సులు ఎప్పుడూ అవ్వలేదని, మ్యూజిక్‌ వీడియోకి ముందు తానే షేర్‌ చేసిన పోస్ట్‌తో తన తల్లి సురేఖవాణికి వాళ్ల దగ్గరి నుంచి కాల్స్‌ వచ్చాయని పేర్కొంది.మరి వాళ్లు ఎవరెవరు? మ్యూజిక్‌ వీడియోకి, రాకీ జోర్దాన్‌తో ఉన్న రిలేషన్‌కి సంబంధం ఏంటి అన్నది తెలియాలంటే ఫుల్‌ వీడియో చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement