Surekha Vani
-
పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ తారలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా హేమ, సురేఖవాణి!
-
కార్తీక సోమవారం: సురేఖవాణి, ప్రణీత, వాసంతి కృష్ణన్ కార్తీక శోభ (ఫోటోలు)
-
క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఫిదా చేసిన సుప్రీత ...(ఫోటోలు)
-
సురేఖా వాణి గ్లామర్ ట్రీట్.. హీరో అర్జున్ కూతురు ఇంత అందంగా ఉందేంటి?
యాక్షన్ ప్రిపరేషన్‌తో దుమ్మురేపిన 'జైలర్' బ్యూటీఏనుగుతో బిగ్ బాస్ బ్యూటీ వితికా షేరు జలకాలాటబీచ్ ఒడ్డున వయ్యారాలు ఒలకబోస్తున్న సురేఖావాణిహీరోయిన్లని మించిన అందంతో అర్జున్ కూతురునారింజ కలర్ చీరలో మత్తెక్కించేలా శ్రీలీల చూపులుటైట్ ఫిట్ డ్రస్సులో సానియా అయ్యప్పన్ మెల్టింగ్ పోజులు View this post on Instagram A post shared by Nivedhithaa Sathish (@nivedhithaa_sathish) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Pooja Batra Shah (@poojabatra) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Anjana Arjun (@anj204) View this post on Instagram A post shared by Soundous Moufakir (@soundousmoufakir) View this post on Instagram A post shared by Nia Sharma (@niasharma90) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Saniya Iyappan (@_saniya_iyappan_) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) View this post on Instagram A post shared by Aparna Dixit (@aparnadixit2061) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Rathika Ravinder (@rathikaravinder) View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) -
నటి సురేఖావాణితో వైరల్ స్టార్.. ఇతడెవరో గుర్తుపట్టారా?
నటి సురేఖావాణి, ఆమె కూతురు సుప్రీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటారు. సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది గానీ ఇన్ స్టాలో మాత్రం కూతురితో కలిసి దర్శనమిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రం బాలీవుడ్లో వైరల్ స్టార్ ఓరీతో క్యూట్ పోజులిచ్చి చాలామందిని అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ సురేఖావాణి పక్కనున్నది ఎవరో గుర్తుపట్టారా?(ఇదీ చదవండి: పెళ్లి వాయిదా వేసుకున్న మరగుజ్జు సింగర్.. కారణం అదే)పైన ఫొటోలో సురేఖావాణి భుజంపై చేయి వేసి క్లోజ్‌గా ఉన్న వ్యక్తి పేరు ఓరీ. గత కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీలతో కనిపిస్తున్న ఒకేఒక్కడు ఇతడే. అలా అని ఇతడు యాక్టర్ కాదు. ఇతడి చేసే పనెంటో పెద్దగా తెలియదు. కానీ హిందీ హీరోయిన్లకి మాత్రం బెస్టీ. జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి హీరోయిన్లతో ఎప్పుడూ అంటిపెట్టుకుని కనిపిస్తుంటాడు. అలాంటిది ఇప్పుడు తెలుగు నటి సురేఖా వాణితో కనిపించడం ఆసక్తికరంగా మారింది.అలానే సురేఖావాణి, ఓరీ ఎక్కడ ఎప్పుడు కలిశారనే విషయాలు తెలియదు. హైదరాబాద్ లేదా ముంబయిలో పార్టీలో కలిసినట్లు తెలుస్తోంది. ఎక్కడనేదా సురేఖావాణి చెబితే తప్పితే క్లారిటీ రాదు. ఇదిలా ఉండగా ఓరీ దగ్గర ఐదుగురు మేనేజర్లు పనిచేస్తున్నారు. ఇతడితో ఫొటో దిగాలంటే లక్షల రూపాయలు చెల్లించాలని ఇతడే ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు సురేఖావాణి కూడా అలానే ఫొటో దిగిందా అనే సందేహం?(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) -
భర్త పోయిన తర్వాత విచ్చలవిడిగా..: ఏడ్చేసిన సురేఖ
సురేఖా వాణి.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించింది. ఏ పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయే ఈమెకు సుప్రిత అనే కూతురు ఉంది. ఈమె కూడా తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ వెండితెరకు హీరోయిన్గా పరిచయం కానుంది. ఈ తల్లీకూతుళ్లు సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంటారు. అయితే వారిని కొందరు అదేపనిగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా ఈ ట్రోలింగ్‌పై స్పందించింది నటి. మొదట్లో భరించలేకపోయా.. ఓ ఇంటర్వ్యూలో సురేఖా వాణి మాట్లాడుతూ.. 'మొగుడు పోయిన తర్వాత విచ్చలవిడిగా మారిందంటూ నన్ను ట్రోల్ చేస్తున్నారు. నాకు 19 ఏళ్లకే డైరెక్టర్ సురేశ్ తేజతో పెళ్లయింది. అప్పుడు పెద్దదానిలా మారిపోయాను. ఇప్పుడు నాకు 42 ఏళ్లు.. ఇరవైఏళ్ల పిల్లలా నా కూతురితో ఎంజాయ్ చేస్తున్నాను. నా భర్త ఉన్నా ఇలాగే ఉండేదాన్ని. మొదట్లో ఈ కామెంట్స్ చూసి భరించలేకపోయాను. తర్వాత వీళ్లు మారరని వదిలేశాను. ప్రతివాడి నోరు మూయించలేం కదా.. నాగురించి వీడియోలు తీస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నారు. సింగిల్ పేరెంట్ను, కాబట్టి ఇలాంటి విమర్శలు, ఎత్తిపొడుపులు ఎలాగో ఉంటాయి. తేజతో మాట్లాడాలనుంది నా భర్త ఆస్పత్రిపాలైనప్పుడు ఎంత ఏడ్చానో.. ఎంత బాగా చూసుకున్నానో! కానీ అతడి ఆరోగ్యం బాగోలేనప్పుడు నేనసలు పట్టించుకోలేదని తేజ వాళ్ల కుటుంబసభ్యులు తప్పుగా అనుకున్నారు. అతడికి డయాబెటిస్ ఉండటంతో గుండెలో నొప్పి తెలియలేదు. సడన్‌గా హార్ట్ బీట్ ఆగిపోయింది. దేవుడు ఒక గంట అవకాశమిస్తే తేజతో మనసువిప్పి మాట్లాడాలనుంది. కనీసం కలలో అయినా తేజ కనిపిస్తే తనతో మాట్లాడాలనుంది. తనను క్షమించమని అడగాలనుంది. మళ్లీ పెళ్లి చేసుకోమని ఇంట్లోవారు అడిగారు. కానీ నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు. నాకంటూ సొంతిల్లు లేదు నాకు ఎవరితోనో ఎఫైర్లు ఉన్నాయి. అందుకే లగ్జరీగా బతుకుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం నిజం లేదు. ఈ మధ్యే నా ప్రాపర్టీ కూడా అమ్మేశాను. ఇప్పటివరకు నాకు సొంతిల్లు కూడా లేదు. కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో నన్ను అనవసరంగా ఇరికించారు. అప్పుడు నేను మానసికంగా ఎంత నరకం చూశానో.. నెలరోజులు డిప్రెషన్లో ఉండిపోయాను. ముద్ద దిగక.. ఏడుస్తూ కూర్చుండిపోయా.. మీ చెడు తిరుగుళ్ల వల్లే ఇదంతా అని నోటికొచ్చింది తిట్టారు. నేను అమెరికాకు వెళ్తే పారిపోయిందన్నారు. అక్కడికి వెళ్లొచ్చాక ఈ కామెంట్లను పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించమని తిరుమలస్వామివారిని కోరుతూ గుండు చేయించుకున్నాను' అంటూ కంటతడి పెట్టుకుంది సురేఖ. చదవండి: చిన్న సినిమాకు పెద్ద రివ్యూ ఇచ్చిన మహేశ్ -
అలా కనిపించిన జాన్వీ కపూర్.. గుండు లుక్‌తో సురేఖావాణి!
గుండుతో సురేఖావాణి స్టైలిష్ లుక్ క్యూట్ స్మైల్‌తో పడేస్తున్న 'మ్యాడ్' బ్యూటీ అనంతిక టాప్ యాంగిల్ పోజులతో పిచ్చెక్కిస్తున్న పూనమ్ బజ్వా నాభి అందాలు చూపిస్తూ చంపేస్తున్న శ్రద్ధా దాస్ మత్తెక్కించే చూపులతో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్ ఎర్రని డ్రస్‌లో సోయగాల ఎర వేస్తున్న రకుల్ ప్రీత్ బ్లాక్ డ్రస్‌లో 'ఈగల్' బ్యూటీ కావ్య థాపర్ వయ్యరాలు మరింత అందంగా కనిపించిన ముద్దుగుమ్మ ప్రియమణి మేకప్ లేకుండా కనిపించిన హీరోయిన్ జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Ananthika Sanilkumar (@ananthika_sanilkumar) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Mirnaa (@mirnaaofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' అమర్దీప్.. హీరోయిన్ సెలక్షన్ అదుర్స్
'జానకి కలగనలేదు' సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అమర్దీప్ చౌదరి బిగ్ బాస్‌తో మరింత పాపులర్ అయ్యాడు. సీజన్-7లో ఆయన రన్నర్‌గా నిలిచినా ప్రేక్షకుల్లో మాత్రం చెరిగిపోని ముద్రే వేశాడని చెప్పవచ్చు. టైటిల్ విన్నర్‌గా ఆట బరిలోకి దిగిన అమర్.. గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపించినా అప్పుడప్పుడు అతనిలోని కోపం కంట్రోల్ తప్పడంతోనే రన్నర్‌గా మిగిలాడని చెప్పవచ్చు. బిగ్ బాస్‌తో వచ్చిన గుర్తింపుతో ఇప్పటికే చాలా మంది మరో అడుగు ముందుకేసి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ సోహైల్ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా మెప్పిస్తున్నాడు. ఫిబ్రవరి 2న బూట్‌కట్ బాలరాజు సినిమా కూడా విడుదల కానుంది. తాజాగా అమర్దీప్ చౌదరి కూడా హీరోగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. ఆయన గతంలోనే ‘ఐరావతం’ అనే సినిమాలో కనిపించిన విషయం తెలసిందే. ఇందులో ప్రముఖ మోడల్ తన్వీ నేగితో పాటు ఎస్తేర్ నొరోహా కీలక పాత్రలో కనిపించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అమర్ నుంచి మరోక సినిమా వస్తుందని అఫీషియల్‌గానే ప్రకటన వచ్చేసింది. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో వినోద్ కుమార్‌తో పాటు రాజా రవీంద్ర వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత అమర్దీప్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక చాలా క్రేజీగా ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్లో సీనియర్ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. వెండితెరపై అడుగుపెట్టకుండానే ఈ బ్యూటీకి భారీగానే పాపులారిటీని సంపాదించుకుంది.. సుప్రీతకు హీరోయిన్ కావాల్సినన్ని అర్హతలు కూడా ఆమెలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి 8 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన అమ్మగారితో కలిసి చేస్తున్న రీల్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. View this post on Instagram A post shared by Revanth Chowdary (@_revanth_chowdhary_) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) -
Surekha-Supritha Visit Tirupati Temple: 2024లో తిరుపతికి ప్రముఖ నటి ఫస్ట్ ట్రిప్ (ఫోటోలు)
-
Surekha Vani: నటి సురేఖా వాణి తిరుమలలో తన జుట్టును అర్పించారు
-
గుండు గీయించుకున్న ప్రముఖ నటి.. కూతురితో..
టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి కూతురితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం(జనవరి 7న) నాడు కాలినడకన తిరుమల చేరుకున్న ఆమె అనంతరం ఏడుకొండల వెంకన్నను దర్శించుకుని మొక్కులు సమర్పించుకుంది. ఈ క్రమంలో శ్రీవారికి తలనీలాలు సమర్పించుకుంది. దర్శనానంతరం సురేఖావాణి గుండుతో కనిపించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సురేఖా వాణి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే! తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించిన ఈమె ఈ మధ్య మాత్రం సినిమాల సంఖ్య తగ్గించేసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటోంది. అటు సురేఖ కూతురు కూడా నెట్టింట తెగ హడావుడి చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. చదవండి: చదువుకునే రోజుల్లో పాత దుస్తులు వేసుకుని పనికి.. -
నేను మీకేం అన్యాయం చేశాను.. సుప్రీత ఆవేదన
-
Supritha Karthika Nomu Pooja: కార్తీక మాస నోములు..కూతురితో కలిసి సురేఖవాణి పూజలు (ఫొటోలు)
-
రేవంత్ రెడ్డి ఫోటో షేర్ చేస్తే ఇంతలా వేధిస్తారా..నన్ను వదిలేయండి: సుప్రిత
టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రితకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది. సురేఖ వాణి గతంలో చాలా సినిమాలలో నటించి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన కూతురు సుప్రితను కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉంచాలనే ప్రయత్నం ఆమె చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తన కూతురితో కలిసి రీల్స్ చేస్తూ ఆ రీల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు సురేఖ. అలాగే తన కూతురు సుప్రిత కూడా ఫోటోలతో పాటు రీల్స్ కూడా షేర్ చేస్తుంటారు. అవన్నీ నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఒక్కోసారి కొందరు అదే పనిగా వారిని ట్రోల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేయడం కూడా చాలాసార్లు జరిగింది. కానీ అలాంటి వాటిని వారు పట్టించుకోకుండా వదిలేశారు. ఒక్కోసారి ఆ ట్రోల్స్ వారిని మరింత ఇబ్బందలకు గురి చేస్తుంటాయి. వారిని భాదిస్తాయి కూడా అప్పుడు వారు రియాక్ట్ కావాల్సి వస్తుంది. తాజాగా ఇలాంటి ట్రోల్స్‌పై సుప్రిత రియాక్షన్ ఇచ్చింది. తెలంగాణలో జరిగిన ఎలక్షన్ ఫలితాలలో కాంగ్రెస్ గెలవడంతో రేవంత్ రెడ్డిని వారు అభినందించారు. గతంలో ఆయనతో దిగిన ఫోటోను షోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇప్పుడు వారిద్దరిపై పలువురు నెటిజన్లు తప్పుగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు సురేఖ వాణి, సుప్రిత ఇద్దరూ బీఆర్ఎస్ గెలవాలని పలు రీల్స్ చేశారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో ఆ రీల్స్‌ను సుప్రిత తొలగించింది. ఆపై రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను ఆమె షేర్ చేసింది. దీంతో నెటిజన్లు వారిపై భారీగా ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో ఎదురుదాడి చేస్తున్నారు. ఈ విషయంపై సురేఖ కూతురు సుప్రిత రియాక్ట్ అయింది. 'రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను తొలుత బీఆర్ఎస్కు సపోర్టు చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పా. ఇంత మాత్రానికే నన్ను ట్రోల్ చేయడం ఏంటి..? నేను మీకేం అన్యాయం చేశాను. నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి.' అని సుప్రీత పోస్ట్ చేసింది. అందంతో అట్రాక్ట్ చేస్తున్న సురేఖ కూతురు సుప్రిత (ఫొటోలు) తెలంగాణలో ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా మంది సినీ సెలబ్రటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్స్ ఇలా రిల్స్ చేస్తూ ప్రచారం చేశారు. శివ జ్యోతి, అషు రెడ్డిలతో పాటు చాలామంది బుల్లితెర తారలు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు హైదరాబాద్ అభివృద్ధి గురించి చెబుతూ పలు వీడియోలు తీశారు. వారందరూ ఇండస్ట్రీకి చెందిన వారు కాబట్టి పెయిడ్ ప్రమోషన్ కూడా ఉండవచ్చు లేదా కాకపోవచ్చు. ఇవన్నీ గమనించని నెటిజన్లు వారిని ట్రోల్ చేస్తుండటంతో ఇబ్బందలకు గురౌతున్నారు. -
Surekha Vani: 46 ఏళ్ల వయసులో సురేఖా వాణి స్టన్నింగ్ పిక్స్ (ఫోటోలు)
-
దీపావళి గ్లామర్ ట్రీట్.. ఒకరు క్యూట్ మరొకరు సూపర్ హాట్!
చీరలో హాట్‌గా 'హుషారు' బ్యూటీ ప్రియా వడ్లమాని చీరలో సురేఖావాణి క్యూట్.. మరీ చిన్నపిల్లలా కనిపిస్తూ బంగారంలా ధగధగా మెరిసిపోతున్న మాళవిక మోహన్ దీపావళి స్పెషల్.. నవ్వుతూ మాయ చేసిన అనుపమ భార్యతో కలిసి హీరో నాగశౌర్య దీపావళి సెలబ్రేషన్స్ ట్రెండ్ ఫాలో అయిపోయిన హీరోయిన్ కేథరిన్ గోల్డ్ కంటే బ్రైట్‌గా కనిపిస్తున్న హీరోయిన్ కీర్తి సురేశ్ మోడ్రన్ డ్రస్‌లో వావ్ అనిపిస్తున్న నేహాశెట్టి View this post on Instagram A post shared by Vadlamani Priya (@priyavadllamani) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Naga Shaurya (@actorshaurya) View this post on Instagram A post shared by Catherine Tresa Alexander (@catherinetresa) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Neha Sshetty (@iamnehashetty) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) -
స్లిమ్ అయిపోయిన సురేఖావాణి.. అషూరెడ్డి అలాంటి లుక్!
దీపావళి సెలబ్రేషన్స్ షురూ చేసిన రాశీఖన్నా పద్ధతిగా చీరలో సరికొత్తగా కనిపించిన నభా నటేశ్ ఉప్పొంగే సొగసులు చూపిస్తూ రెచ్చిపోయిన జాన్వీ లైట్ వెలుగులో ధగధగా మెరిసిపోతున్న అనన్య పాండే మరింత సన్నగా కనిపిస్తున్న హాట్ బ్యూటీ సురేఖావాణి ఉల్లిపొర లాంటి డ్రస్‌లో కాక రేపుతున్న శ్రుతిహాసన్ చీరలో కనిపించి షాకిచ్చిన హాట్ బ్యూటీ అషూరెడ్డి క్లోజప్ పిక్స్‌తో మాయ చేస్తున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Ananya 💛💫 (@ananyapanday) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priyanka Mohan (@priyankaamohanofficial) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Pujiithaa Ponnada (@pujita.ponnada) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) -
Bandaru Supritha: చీరకట్టులో సురేఖవాణి కూతురు.. గ్లామర్‌కు ఫిదా అవుతున్న కుర్రకారు (ఫొటోలు)
-
Surekhavani Daughter Photos: సురేఖా వాణి కూతురు సుప్రీత పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
సురేఖవాణి కూతురు బర్త్‌డే.. పబ్‌లో డ్యాన్స్ చేస్తూ!
నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన ఆమె ప్రస్తుతం సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో నటించకపోయినప్పటికీ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అలరిస్తూ ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటుంది. విదేశాల్లో ఎక్కడికెళ్లినా కూడా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూ ఉంటోంది. (ఇది చదవండి: అనాథలా రేకుల షెడ్డులో దుర్భర జీవితం గడిపిన స్టార్ హీరోయిన్!) ఇకపోతే సురేఖవాణి, తన కూతురు సుప్రీత కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టిపొట్టి బట్టలతో గ్లామర్ ఫోటోలను తరచూ షేర్ చేస్తుంటారు. పార్టీలు, పబ్స్, వెకేషన్స్‌కు అంటూ తల్లీ,కూతుళ్లు కలిసే తిరుగుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటారు. ఇటీవలే అమెరికాలో ఈ తల్లీకూతుళ్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీ వీధుల్లో సుప్రిత, సురేఖా వాణి హల్ చల్ చేశారు. తాజాగా తన కూతురు సుప్రిత బర్త్ డే సందర్భంగా సురేఖ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. న్యూజెర్సీలోని వీధుల్లో తండ్రితో సుప్రిత ఉన్న ఫోటోను ఓ బిల్డింగ్‌పై ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. ఇక ఆ ఫోటోను చూసిన సుప్రిత తీవ్ర భావోద్వేగానికి గురైంది. దీనికి సంబంధించిన వీడియోను సురేఖా వాణి తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: హాలీవుడ్ స్టార్స్‌కి తెలుగు నేర్పిన ఆలియా!) అంతే కాకుండా సుప్రిత తన బర్త్ డే సందర్భంగా పబ్బులో ఫ్రెండ్స్‌తో కలిసిసెలెబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె తన ఫ్రెండ్స్‌తో కలిసి డ్యాన్సులు చేస్తూ హంగామా చేసింది. మొత్తానికి సుప్రిత బర్త్ డే వేడుకల్లో పబ్బులో సందడి చేస్తూ ఎంజాయ్ చేసిన ఫోటోలు, వీడియోలను సుప్రిత తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
కూతురి కోసం బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్తున్న నటి.. షో ప్రారంభం ఎప్పుడంటే?
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయిన సురేఖవాణి.. కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన సురేఖ వాణి సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. (ఇదీ చదవండి: కుమారుడి కోసం ఏడ్చేవాడు.. రఘువరన్ మృతిపై తొలిసారి మాట్లాడిన సోదరుడు) తాజాగా కూతురు సుప్రీతతో కలిసి అమెరికాలో అట్లాంటిక్ సిటీలో హల్ చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా సురేఖా వాణి ఈ వీడియోను తన కూతురుతో పంచుకుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. (ఇదీ చదవండి: విశాల్‌పై పగ ఎప్పటికీ తగ్గదు.. సూర్య వెనకున్న శక్తి ఎవరంటే: అబ్బాస్) ఇదీలా ఉంటే ఈ తల్లీకూతుళ్లు ఇద్దరూ బిగ్‌బాస్-7 కార్యక్రమంలో ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుగుతుంది. గత సీజన్లలోనే సురేఖ వాణి బిగ్ బాస్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వచ్చాయి. అప్పట్లో పలు కారణాల వల్ల ఆమె వెళ్లలేకపోయింది. ఈసారి మాత్రం తప్పకుండా వెళ్తారని టాక్ నడుస్తోంది. ఎందుకంటే సుప్రీత త్వరలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి బిగ్‌బాస్‌కు వెళ్తె ఆమెకు మరింత గుర్తింపు వస్తుందని సురేఖ ప్లాన్ చేస్తుందట. ఒకవేళ సురేఖ వెళ్లలేకపోయిన కూతురుని మాత్రం బిగ్‌బాస్ ఇంట్లోకి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. సెప్టెంబర్ 3 నుంచి బిగ్‌బాస్-7 ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) -
'బేబీ' చూసి సురేఖావాణి కూతురు కన్నీళ్లు!
ఈ మధ్య కాలంలో అందరూ ఓ మూవీ గురించి తెగ మాట్లాడుకున్నారు. స్టిల్ ఇప్పటికీ దాని గురించే డిస్కస్ చేస్తున్నారు. అదే 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకుని వసూళ్లలో జోరు చూపిస్తోంది. అలానే చాలామందిని ఎమోషనల్ చేస్తోంది. ఇప్పుడు సురేఖావాణి కూతురిది కూడా అదే పరిస్థితి. 'బేబీ' కథ ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పరిస్థితుల స్పూర్తితో తీసిన 'బేబీ'. కథ విషయానికొస్తే.. బస్తీలో ఉండే ఓ అమ్మాయి స్కూల్ చదువుతూ ఎదురింట్లో ఉండే కుర్రాడిని లవ్ చేస్తుంది. పదో క్లాస్ పాస్ అయి, ఈమె కాలేజీకి వెళ్తుంది. మనోడు ఫెయిలై, ఆటో డ్రైవర్ అవుతాడు. ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన ఆ అమ్మాయి.. అక్కడ మరో అబ్బాయితో రిలేషన్లోకి వెళ్తుంది. ఇది ఆటో డ్రైవర్ కుర్రాడికి తెలుస్తుంది. చివరకు ఏమైందనేది 'బేబీ' స్టోరీ. (ఇదీ చదవండి: ప్రభాస్ ఫస్ట్‌లుక్ డిలీట్.. దానికి భయపడ్డారా?) అంతలా ఏడ్చాను ఈ సినిమా చూసిన వాళ్లలో యూత్ చాలామంది 'బేబీ'కి కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలోనే నటి సురేఖా వాణి కూతురు సుప్రీత మూవీ చూసింది. తన అభిప్రాయాన్ని ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. 'ఏమైన్నా సినిమానా ఇది. ప్రతీ ఒక్కరూ ఏదో ఓ సీన్‌కి కనెక్ట్ అవుతారు. కచ్చితంగా ఇది చెప్పగలను. ఒట్టేసి చెబుతున్నా. వైష్ణవి చైతన్య అదరగొట్టేసింది. ఆమెని చూస్తే గర్వంగా ఉంది. ఎంతో ఎమోషనల్ అయ్యాను. ఈ మధ్య నేను ఇంతలా ఏడ్చిన సినిమా మరొకటి లేదు' అని సుప్రీత రాసుకొచ్చింది. 'బేబీ' కలెక్షన్స్ సింపుల్ బడ్జెట్‌తో తీసిన 'బేబీ' అనుహ్యంగా కలెక్షన్స్ వస్తున్నాయి. తొలిరోజు రూ.7.1 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈచిత్రం.. ఆరో రోజు కూడా అదే టెంపో కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.43.8 కోట్ల గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. ఓవైపు వర్షాలు దంచికొడుతున్నా.. వసూళ్లు ఒకేలా వస్తుండటం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
Supritha Latest Photos: అందంతో అట్రాక్ట్ చేస్తున్న సురేఖ కూతురు సుప్రితా (ఫొటోలు)
-
డ్రగ్స్ కేసు.. వీడియో రిలీజ్ చేసిన నటి సురేఖావాణి
టాలీవుడ్ లో డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిర్మాత కేపీ చౌదరి ఈ మధ్య డ్రగ్స్ తో దొరికిపోయాడు. పోలీసు కస్టడీలో అతడి ఫోన్ పరిశీలించగా.. పలువురు నటీనటుల పేర్లు బయటపడ్డాయి. ఈ జాబితాలో నటి సురేఖావాణిపై ప్రముఖంగా ఆరోపణలు వచ్చాయి. ఈమె డ్రగ్స్ తీసుకుందనే రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు వీటిపై ఆమెనే స్వయంగా స్పందించింది. ఈ డ్రగ్స్ కేసులో సురేఖావాణి పేరు బయటకు రావడం నిజమా కాదా అని నిర్ధరించుకునేలోపు.. కేపీ చౌదరి బుగ్గపై ఈమె ముద్దు పెడుతున్న పాత ఫొటో ఒకటి బయటపడింది. ఆ రోజు మద్యం లేదా డ్రగ్స్ మత్తులో ఉందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఈ న్యూస్ ని ఖండిస్తూ సురేఖావాణి మీడియాకు ఓ వీడియోని రిలీజ్ చేసింది. 'గత కొంతకాలంగా మాపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. దయుంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, నా పిల్లల కెరీర్, నా కుటుంబం ఆరోగ్యం.. ఇలా అన్నిరకాలుగా చాలా ఎఫెక్ట్ అవుతున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి' అని సురేఖావాణి ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: Drugs Case: టాలీవుడ్లో టెన్షన్.. టెన్షన్.. ఆ 12 మందికి నోటీసులు?) -
భర్తను తలుచుకొని ఎమోషనల్ అయిన సురేఖ వాణి
ప్రముఖ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతో కంటే సోషల్ మీడియాతో మరింత పాపులర్ అయిన సురేఖవాణి కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట తెగ రచ్చ చేస్తుంటుంది. మోడ్రన్ డ్రస్సుల్లో కూతురు సుప్రీతతో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామరస్ ఫోటోలతో తల్లీ కూతుళ్లు తెగ హంగామా చేస్తుంటారు. ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన సురేఖ వాణి సోషల్‌మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె పుట్టినరోజు సందర్బంగా కూతురితో కలిసి బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా భర్తను తలుచుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్టును షేర్ చేసింది. 'నా కళ్లలో ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవన్న భాదే ఎక్కువగా ఉంది. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ నాతోనే ఉంటాయి అని నాకు తెలుసు. నా ప్రతి బర్త్‌డేకి నువ్వు చేసే హడావిడి ఇప్పటికీ నాకు గుర్తుంది. నిన్ను చాలా మిస్ అవుతున్నా. లవ్ యూ ఫర్ ఎవర్' అంటూ ఎమోషనల్ అయ్యింది. కాగా 2019లో అనారోగ్యంతో సురేఖ వాణి భర్త చనిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani)