
సాక్షి, చెన్నై(తమిళనాడు): జీవీ ప్రకాష్‌కుమార్ కథానాయకుడిగా నటించి సంగీతాన్ని అందిస్తున్న చిత్రం జైలు. అబర్ణతి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి వసంతబాలన్ దర్శకుడు. రాధిక శరత్‌కుమార్, ప్రసంగ పాండు, నందన్‌రామ్, రవి మరియా తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
విడుదల హక్కులను స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞానవేల్ రాజా పొందారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వసంతబాలన్ వివరాలను వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment