తాంత్రికుడు వస్తున్నాడు  | Tantrikudu Movie Grand Teaser Launch | Sakshi
Sakshi News home page

తాంత్రికుడు వస్తున్నాడు 

Published Sat, Sep 30 2023 2:05 AM | Last Updated on Sat, Sep 30 2023 2:05 AM

Tantrikudu Movie Grand Teaser Launch - Sakshi

మహేందర్, వేణుగోపాల చారి

మహేందర్‌ వడ్లపట్ల, సన్నీ కునాల్, రాజేష్, అనూష, త్రివేణి నటించిన చిత్రం ‘తాంత్రికుడు’. సౌమ్య వడ్లపట్ల సమర్పణలో మహేందర్‌ వడ్లపట్ల స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది.

ఈ చిత్రం టీజర్‌ని మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సముద్రాల వేణుగోపాల చారి  రిలీజ్‌ చేశారు. ‘‘మంచి చిత్రం తీయాలని అమెరికా నుండి వచ్చి, ‘తాంత్రికుడు’ తీశా’’ అన్నారు మహేందర్‌ వడ్లపట్ల. ఈ చిత్రానికి సంగీతం: కె. ఆనంద్, కెమెరా: వంశీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement