![Temper Movie Actress In Pilot Training - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/4/apoorva-srinivasan.jpg.webp?itok=0Mx6IPTq)
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 'టెంపర్' చిత్రంలో అపూర్వ శ్రీనివాసన్ నటించింది. టెంపర్ సినిమాలో అపూర్వ శ్రీనివాసన్ పాత్ర ఎంత కీలకమొ మనందరికి తెలిసిందే. టెంపర్ తర్వాత జ్యోతిలక్ష్మి తదితర తెలుగు చిత్రాల్లో నటించిన, మంచి బ్రేక్ రాలేదు. కాగా ప్రస్తుతం సినిమాలు, మోడలింగ్ లో కొనసాగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో టైమ్ వేస్ట్ చేయకుండా తనకు ఆసక్తి ఉన్న పైలట్ ట్రైనింగ్‌లో శిక్షణ తీసుకుంటుంది. దుండిగల్ ఎయిర్ బేస్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ లో హైదరాబాద్ నగర గగనతలంపై అపూర్వ శ్రీనివాసన్ సోలో రైడ్ లో పాల్గొని అందరిని ఆశ్యర్యపరిచింది.
Comments
Please login to add a commentAdd a comment