పదిహేడు సార్లు కారుతో గుద్దించుకొని మరీ టేక్ ఒకే చేయించుకున్న హాలీవుడ్ స్టార్ న్యూ ఏజ్ స్పైడర్ మ్యాన్ టామ్ హాలాండ్. ఇటీవలే 'స్పైడర్: నో వే హోమ్'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ హీరో. తాజాగా అన్ ఛార్టెడ్ అనే యాక్షన్ మూవీలో నటించాడు. ఈ మూవీలో వచ్చే కీలక సన్నివేశం కోసం ఏకంగా పదిహేడు సార్లు కారుతో గుద్దించుకోవాల్సి వచ్చిందట. అన్ చార్టెడ్ అనే ఓ వీడియో గేమ్ ఆధారంగా ఈ సినిమా సిద్ధం అయింది. ఈ చిత్రం ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment