ఉగాది స్పెషల్‌ పోస్టర్లు.. రవితేజ కొత్త సినిమా ప్రకటన | Ugadi 2024 Telugu Movies Update Posters | Sakshi
Sakshi News home page

ఉగాది స్పెషల్‌ పోస్టర్లు వైరల్‌.. రవితేజ కొత్త సినిమా ప్రకటన

Published Tue, Apr 9 2024 1:04 PM | Last Updated on Tue, Apr 9 2024 3:03 PM

Ugadi 2024 Telugu Movies Update Posters - Sakshi

ఉగాది పండగ అంటే అందరికీ కొత్త సంవత్సరంగానే తెలుసు.. కానీ సినీ ప్రియులకు మాత్రం ఇది కొత్త పోస్టర్ల పండగ. తెలుగు రాష్ట్రాల ప్రజలు కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ఈ రోజు అభిమానులను సర్‌ప్రైజ్‌ చేస్తూ ఎన్నో పోస్టర్లు రిలీజ్‌ అయ్యాయి. ఇప్పుడు అవన్నీ సోషల్‌మీడియాలో కళకళలాడుతున్నాయి.  

మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ప్రకటించారు. 'RT75' పేరుతో తాజాగా ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. 2025 సంక్రాంతికి రానున్న ఈ సినిమాను ప్రముఖ రైటర్‌ భాను బొగ్గవరపు ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. విజయ్‌ సేతుపతి 50వ సినిమా మహారాజా నుంచి కూడా ఒక పోస్టర్‌ విడుదలైంది. ఈ సినిమాలతో పాటు పలు కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రకటనలు వచ్చేశాయ్‌. షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఆరగిస్తూ ఆ పోస్టర్లేంటో చూసేద్దాం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement