This Week OTT Movie Releases: ఓటీటీల్లోకి ఈ వారం 18 మూవీస్.. ఆ మూడు స్పెషల్
Published
Sun, Apr 14 2024 8:22 PM
ఎప్పటిలానే మరో వారం వచ్చేసింది. అయితే ఈసారి కూడాఅరడజనుకుగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. కానీ వీటిలో చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలేం లేవు. దీంతో ఆటోమేటిక్ గా అందరి చూపు ఓటీటీలపై పడుతుంది. అందుకు తగ్గట్లే 18 వరకు కొత్త మూవీస్- సిరీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.
ఓటీటీ రిలీజుల విషయానికొస్తే.. ఈ వారం సైరన్, ఆర్టికల్ 370, డ్యూన్ పార్ట్ 2 సినిమాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు పలు ఇంగ్లీష్, హిందీ చిత్రాలైతే ఉన్నాయి గానీ వస్తే గానీ వాటి సంగతి తెలియదు. వీకెండ్ వచ్చేసరికి మరికొన్ని సడన్ స్ట్రీమింగ్ ఉండొచ్చు.
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (ఏప్రిల్ 15-21 వరకు)
నెట్ ఫ్లిక్స్
ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 15
అవర్ లివింగ్ వరల్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 17
ద గ్రిమ్ వేరియేషన్స్ (జపనీస్ సిరీస్) - ఏప్రిల్ 17
రెబల్ మూన్: పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 19
హాట్ స్టార్
సీ యూ ఇన్ ఎనదర్ లైఫ్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
ద సీక్రెట్ స్కోర్ (స్పానిష్ సిరీస్) - ఏప్రిల్ 17
చీఫ్ డిటెక్టివ్ 1958 (కొరియన్ సిరీస్) - ఏప్రిల్ 19
సైరన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - ఏప్రిల్ 19
జియో సినిమా
ద సింపథైజర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15
ఆర్టికల్ 370 (హిందీ మూవీ) - ఏప్రిల్ 19
ఒర్లాండో బ్లూమ్: టూ ద ఎడ్జ్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19
బుక్ మై షో
డ్యూన్ పార్ట్ 2 (ఇంగ్లీష్ మూవీ) - ఏప్రిల్ 16
లయన్స్ గేట్ ప్లే
డ్రీమ్ సినారియో (ఇంగ్లీష్ సినిమా) - ఏప్రిల్ 19
ద టూరిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 19
సోనీ లివ్
క్విజ్జర్ ఆఫ్ ద ఇయర్ (ఇంగ్లీష్ సిరీస్) - ఏప్రిల్ 15
జీ5
సైలెన్స్ 2: ద నైట్ ఔల్ బార్ షూటౌట్ (హిందీ మూవీ) - ఏప్రిల్ 16