Varun Tej Ghani Anthem First Lyrical Song Released - Sakshi
Sakshi News home page

Ghani Movie: ఆకట్టుకుంటున్న ‘గని’ మూవీ ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌

Published Wed, Oct 27 2021 11:52 AM | Last Updated on Wed, Oct 27 2021 1:05 PM

Varun Tej Ghani Movie First Lyrical Song Release - Sakshi

మోగా హీరో​ వరుణ్​ తేజ్​ తాజా చిత్రం ‘గని’. ఈ మూవీలోని తొలిపాటను తాజాగా మేకర్స్‌ విడుదల చేశారు. ఈ సాంగ్‌ ప్రోమోను విడుదల చేస్తూ బుధవారం(అక్టోబర్‌ 27) ఉదయం 11 గంటలకు ఫుల్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు నిన్న చిత్ర యూనిట్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. చెప్పినట్టుగానే ఈ రోజు గని ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్‌. 

చదవండి: మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని కంగారు పడకండి: సామ్‌ ఆసక్తికర పోస్ట్‌

మ్యూజిక్‌ సెన్సెషన్‌ తమన్‌​ సంగీతం అందించిన ఈ పాట విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఇటీవలే విడుదలైన ‘గని ఫస్ట్​ పంచ్’ గ్లింప్స్​కు కూడా ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కుతోంది. కాగా ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ఇటీవల చిత్రబృందం వెల్లడించింది. 

చదవండి: మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌, నవంబర్‌లో ‘భోళా శంకర్‌’ వస్తున్నాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement