Veteran Punjabi Actor Daljeet Kaur Khangura Died Due To Brain Tumor - Sakshi
Sakshi News home page

Daljeet Kaur : ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

Published Fri, Nov 18 2022 10:03 AM | Last Updated on Fri, Nov 18 2022 11:46 AM

Veteran Punjabi Actor Daljeet Kaur Khangura Passes Away - Sakshi

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ పంజాబీ నటి దల్జీత్‌ కౌర్‌(69)కన్నుమూశారు. గత మూడేళ్లుగా బ్రెయిన్‌ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గతేడాదిగా కోమాలో ఉన్నారు. ఈ క్రమంలో పంజాబీలోని లూథియానాలో నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు.

1976లో వెండితెరకు పరిచయమైన ఆమె ‘పుట్ జట్టన్ దే’, ‘కీ బాను దునియా దా’, ‘సర్పంచ్’ తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పంజాబ్‌లో టాప్‌ నటిగా పేరొందిన దల్జీత్‌ 70 పంజాబీ సినిమాల్లో 10కి పైగా హిందీ చిత్రాల్లో నటించారు.దల్జీత్ కౌర్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement