మర్డర్‌ మిస్టరీ | Vijay Antony Gagana Maargan 2024 Movie First Look Poster Released Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Gagana Maargan First Look: మర్డర్‌ మిస్టరీ

Published Thu, Oct 17 2024 1:40 AM | Last Updated on Thu, Oct 17 2024 1:23 PM

Vijay Antony Gagana Maargan First Look Released

విజయ్‌ ఆంటోని హీరోగా నటిస్తున్న కొత్త చిత్రానికి ‘గగన మార్గన్‌’ టైటిల్‌ ఖరారైంది. ‘అట్టకత్తి, సూదు కవ్వుం, ఏ1, మాయవన్‌’ వంటి తమిళ చిత్రాలకు ఎడిటర్‌గా చేసిన లియో జాన్‌ పాల్‌ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. క్రైమ్‌ థ్రిల్లర్‌ మర్డర్‌ మిస్టరీగా రూపొందుతున్న ఈ సినిమా టైటిల్‌ని ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

‘‘గగన మార్గన్‌’ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా ముంబైలో చిత్రీకరించిన అండర్‌ వాటర్‌ సీక్వెన్స్, విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement