'1923లో జరిగిన ఓ ఘటనే ఈ సినిమాకు మూలం' | Vijay Antony Speech at HATYA Pre-Release Event | Sakshi
Sakshi News home page

'1923లో జరిగిన ఓ ఘటనే ఈ సినిమాకు మూలం'

Published Tue, Jul 18 2023 3:35 AM | Last Updated on Tue, Jul 18 2023 7:01 AM

Vijay Antony Speech at HATYA Pre-Release Event - Sakshi

‘‘హత్య’ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వింటే హాలీవుడ్‌ డిటెక్టివ్‌ చిత్రాలు గుర్తొస్తాయి. గిరీష్‌ అంత మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. తెలుగు ప్రేక్షకులు ‘హత్య’ చిత్రాన్ని ఆదరించాలి’’ అన్నారు విజయ్‌ ఆంటోని.

బాలాజీ కుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ ఆంటోని హీరోగా, రితికా సింగ్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘హత్య’. ఈ చిత్రం ఈ నెల 21న రిలీజ్‌ కానుంది. గ్లోబల్‌ సినిమాస్, సురేశ్‌ ్ర΄÷డక్షన్స్‌ సంస్థలు తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకకి హీరోలు అడివి శేష్, సందీప్‌ కిషన్‌ అతిథులుగా హాజరై, ‘హత్య’ హిట్టవ్వాలన్నారు. ‘‘1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ చిత్రం తీశాను’’ అన్నారు బాలాజీ కుమార్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement