విమానం నుంచి 'సిన్నోడా ఓ సిన్నోడా' లిరికల్‌ ప్రోమో రిలీజ్‌ | Vimanam Movie First Lyrical Song To Be Out On This Date | Sakshi
Sakshi News home page

విమానం నుంచి 'సిన్నోడా ఓ సిన్నోడా' లిరికల్‌ ప్రోమో రిలీజ్‌

Published Mon, May 1 2023 5:45 PM | Last Updated on Mon, May 1 2023 5:46 PM

Vimanam Movie First Lyrical Song To Be Out On This Date - Sakshi

అనసూయ, సముద్రఖని, మీరా జాస్మిన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం విమానం. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జూన్‌9న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రమోషన్స్‌ జోరు పెంచిన మేకర్స్‌.. ఫస్ట్‌లుక్‌, సాంగ్స్‌ను రిలీజ్‌ చేస్తూ సినిమాపై హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సిన్నోడా ఓ సిన్నోడా..’. ఈ లిరికల్ సాంగ్‌ను రేపు(మంగళవారం)రిలీజ్‌ చేయనున్నారు.

ఈ క్రమంలో సాంగ్‌ ప్రోమోను వదిలారు. ఇందులో సముద్ర ఖని వీర‌య్య అనే మ‌ధ్య వ‌య‌స్కుడి తండ్రి పాత్ర‌లో న‌టించారు. తండ్రీ కొడుకుల మ‌ధ్య ప్రేమానుబంధాన్ని గొప్ప‌గా ఆవిష్క‌రించేలా రూపొందిన పాటే సిన్నోడా ఓ సిన్నోడా. ప్రముఖ సింగర్ మంగ్లీ ఈ పాటను పాడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement