'మెకానిక్‌ రాకీ' కోసం సింగర్‌ మంగ్లీ సాంగ్‌ | Vishwaksen Mechanic Rocky Movie First Song Out Now | Sakshi
Sakshi News home page

'మెకానిక్‌ రాకీ' కోసం సింగర్‌ మంగ్లీ సాంగ్‌

Published Wed, Aug 7 2024 5:06 PM | Last Updated on Wed, Aug 7 2024 5:06 PM

Vishwaksen Mechanic Rocky Movie First Song Out Now

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘మెకానిక్‌ రాకీ’. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి మొదటి పాటను మేకర్స్‌ విడుదల చేశారు. 'నడుము గీరుతూ..' అంటూ సాగే ఈ సాంగ్‌ను సుద్దాల అశోక్ తేజ రచించగా సింగర్‌ మంగ్లీ ఆలపించారు. రవితేజ ముళ్లపూడి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న ఇది విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement