పిక్‌ని పోస్ట్‌ చేసిన ‘స్పైడర్‌ మ్యాన్‌’.. ఎమోషనల్‌ అయిన ప్రియురాలు | Zendaya gets Emotional At Tom Hollands Hearts Reaction To Her Look | Sakshi
Sakshi News home page

Tom Holland and Zendaya: పిక్‌ని పోస్ట్‌ చేసిన ‘స్పైడర్‌ మ్యాన్‌’ స్టార్‌.. ఎమోషనల్‌ అయిన ప్రియురాలు

Published Tue, Oct 19 2021 7:56 PM | Last Updated on Tue, Oct 19 2021 9:04 PM

Zendaya gets Emotional At Tom Hollands Hearts Reaction To Her Look - Sakshi

మార్వెల్‌ మూవీ ‘స్పైడర్‌ మ్యాన్‌’తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ హోలండ్‌. ఈ మూవీలో తనతో జతకట్టిన జెండయాతో ఆ సినిమా నుంచి డేటింగ్‌ చేస్తున్నాడు ఈ కుర్రాడు. ఆమె తాజాగా ‘డ్యూన్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.

జెండయా కొత్త సినిమా ప్రీమియర్‌ సందర్భంగా ప్రియురాలి పిక్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు టామ్‌. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఆ పిక్‌కి హార్ట్‌ ఐస్‌ ఏమోజీని జత చేశాడు ఈ స్పైడర్‌ మ్యాన్‌ స్టార్‌. దీనిపై స్పందించిన ఆయన ప్రియురాలు ఎమోషనల్‌ ఎమోజీని షేర్‌ చేసింది. దీంతో ఈ పిల్‌ నెట్టింట వైరల్‌గా మారింది. పోస్ట్‌ చేసిన కొద్ది గంటల్లోనే 7 మిలియన్లకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది. ఇలా ఇప్పుడే కాకుండా టైమ్‌ వచ్చినప్పుడల్లా ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని వ్యక్తి పరుచుకుంటూ ఉంటుంది ఈ జంట.

చదవండి: కొత్త ‘బ్యాట్‌మ్యాన్’ ట్రైల‌ర్ విడుద‌ల.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement