ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
జి ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ వై.అశోక్ రెడ్డి, ఇన్‌చార్జి డీఎస్‌ఓ హరీష్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, మార్కెటింగ్ ఏడీ ఛాయాదేవి, డీసీఓ పత్యానాయక్, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీలు నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, మందడి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని రమేష్ గౌడ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, భిక్షంయాదవ్, భారత వెంకటేశం, దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేసాని వెంకట్‌రెడ్డి, కొరివి శంకర్, పోలె విజయ్, గౌని నరేష్, రామకృష్ణ పాల్గొన్నారు.


