కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి
డిగ్రీలు, పీజీలు చదువుకొని 17 ఏళ్లుగా వైద్యమిత్రలుగా పనిచేస్తున్నాం. ఆప్కాస్ రద్దు చేసే పక్షంలో తమను ట్రస్టు పరిధిలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి భద్రత కల్పించాలి. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలి. ఎక్కడ విధులు నిర్వహించే వారిని బదిలీ చేయకుండా అక్కడే కొనసాగించాలి. – మనోహర్, వైద్యమిత్రల జిల్లా సంఘం
అధ్యక్షుడు, నంద్యాల
ఉద్యోగ భద్రత కల్పించాలి
మా న్యాయపరమైన సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి. ఎంతో కాలంగా ప్రభుత్వాలతో పాటు పథకాల పేరులో అనేక సార్లు మార్పులు చోటు చేసుకున్నా మాలాంటి జీవితాల్లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి.
– నాగరాజు, వైద్యమిత్రల సంఘం
రాష్ట్ర ఉపాధ్యక్షుడు, డోన్
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి
Comments
Please login to add a commentAdd a comment