No Headline
● తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.
● అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా ఇంత వరకు క్కాగృహాలు మంజూరు చేయలేదు.
● గతంలో మంజూరైన ఇళ్ల నిర్మాణాలు ఈ ఏడాది మార్చిలోపు పూర్తి చేయకపోతే రద్దు చేస్తామని ఆదేశాలు ఇచ్చారు.
● జిల్లాలోని ఆయా కాలనీల్లో లబ్ధిదారుల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. లబ్ధిదారులకు రాయితీపై 90 బస్తాల సిమెంట్, ఉచితంగా 20 టన్నుల ఇసుక, చౌకట్లు, కిటికీలు, ఎలక్ట్రికల్ సామగ్రి సరఫరా చేయలేదు.
● బస్తా రూ. 300కు పైగా వెచ్చించి సిమెంట్, టన్ను రూ వెయ్యి చొప్పున ఇసుకను విక్రయించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment