వామ్మో.. కాలువలో భారీ కొండచిలువ.. | 12 Foot Python Snake Rescued In Odisha | Sakshi
Sakshi News home page

12 అడుగుల కొండచిలువ పట్టివేత.. 

Published Tue, Apr 6 2021 10:08 AM | Last Updated on Tue, Apr 6 2021 11:14 AM

12 Foot Python Snake Rescued In Odisha - Sakshi

సాక్షి, మల్కన్‌గిరి(ఒడిశా): జిల్లాలోని కలిమెల సమితి, ఎంవీ–75 గ్రామంలో 12 అడుగుల కొండచిలువ సంచరిస్తూ కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం ఆ గ్రామ శివారులోని కాలువలో ఆహార అన్వేషణలో భాగంగా అక్కడ తిరుగుతున్న కొండచిలువని గ్రామస్తులు కొంతమంది చూసి, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న అధికారులు చాకచక్యంతో దానిని పట్టుకుని దగ్గరలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement