
న్యూఢిల్లీ: అమరావతిలో పేదలకు ఇళ్ల పట్టాల కేసుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఆర్-5 జోన్ కేసులో హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ కేసును రాజధాని కేసు విచారణ చేస్తున్న బెంచ్‌కు బదిలీ చేయాలని పేర్కొంది.
ఆర్-5 జోన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టీడీపీ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
చదవండి: చంద్రబాబు బరితెగింపుకి నిదర్శనం ‘కరకట్ట నివాసం’: సజ్జల
Comments
Please login to add a commentAdd a comment