Complete List Of Bank Holidays In April 2021: Check Dates Here - Sakshi
Sakshi News home page

వామ్మో! బ్యాంక్‌లకు ఇన్ని రోజులు సెలువులా?

Published Wed, Mar 31 2021 3:12 PM | Last Updated on Wed, Mar 31 2021 5:47 PM

Bank Holidays in April 2021, Check Dates Here - Sakshi

ఏప్రిల్‌లో మీకు బ్యాంకులో ఏమైనా ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే ఒక గమనిక. ఏప్రిల్‌లో నెల మొత్తంలో బ్యాంకులకు 12 రోజులు సెలవులున్నాయి. అంటే ఏప్రిల్‌లో బ్యాంకులు పనిచేసేది కేవలం 18 రోజులే. మీరు ఈ సెలవులకు అనుగుణంగా ముఖ్యమైన పనులను పూర్తీ చేసుకుంటే మంచిది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) సెలవుల క్యాలెండర్ ప్రకారం ఏపీ, తెలంగాణలలో ఏప్రిల్ నెలలో బ్యాంకులు 12 రోజులు పాటు పనిచేయవు. ఈ 12 రోజులలో, 6 సాధారణ సెలవులు కాగా, మిగతా 6  సెలవులు గుడ్ ఫ్రైడే, ఉగాది, శ్రీరామ నవమితో పాటు బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వంటివి ఉన్నాయి.

ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు:
ఏప్రిల్ 1: వార్షిక ఖాతాల మూసివేత
ఏప్రిల్ 2: గుడ్ ఫ్రైడే
ఏప్రిల్ 4: ఆదివారం
ఏప్రిల్ 5: బాబు జగ్జీవన్ రామ్ పుట్టినరోజు
ఏప్రిల్ 10: రెండవ శనివారం
ఏప్రిల్ 11: ఆదివారం
ఏప్రిల్ 13: ఉగాది పండుగ
ఏప్రిల్ 14: డా.బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి 
ఏప్రిల్ 18: ఆదివారం
ఏప్రిల్ 21: శ్రీరామ నవమి
ఏప్రిల్ 24: నాల్గవ శనివారం
ఏప్రిల్ 25: ఆదివారం

చదవండి:

పాన్-ఆధార్ లింకు స్టేటస్ చెక్ చేసుకోండిలా!

శాశ్వ‌తంగా వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement