ఎలుక తెచ్చిన తంటా.. ఐదు లక్షల పరిహారం.. | Bengaluru: Man Demands Compensation from fellow residents as rats damage his cab | Sakshi
Sakshi News home page

ఎలుక తెచ్చిన తంటా.. ఐదు లక్షల పరిహారం..

Published Fri, Jun 24 2022 4:01 PM | Last Updated on Fri, Jun 24 2022 4:25 PM

Bengaluru: Man Demands Compensation from fellow residents as rats damage his cab - Sakshi

బెంగళూరు: అపార్ట్‌మెంట్‌లో ఎలుక పెద్ద రగడనే తెచ్చింది. ఒక కారులోని వైర్‌ను కొరికేయడంతో యజమాని తనకు ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షున్ని డిమాండ్‌ చేశాడు. ఇది గొడవగా మారి పోలీసుస్టేషన్‌లో కేస్‌ అయింది.

వివరాలు.. బెంగళూరు గంగానగరలో కంఫర్ట్‌ ఎన్‌క్లేవ్‌ అపార్ట్‌మెంట్‌ ఉంది. చెత్త పేరుకుపోయి ఎలుకల గోల అధికమైంది. ఎలుక ఒక కారు వైర్లను కొరికేసింది. దీంతో కారు యజమాని.. చెత్త తొలగించపోవడం వల్లనే ఎలుకల బెడద వచ్చిందని, ఈ నిర్లక్ష్యానికి అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ కారణమంటూ గలాటా చేశారు. గలాటతో ఆక్రోశానికి గురైన ఇతర ఫ్లాట్లవారు కారు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిహారం ఇవ్వాలని తమను ఇబ్బంది పెడుతున్నట్లు తెలిపారు.

చదవండి: (అర్ధరాత్రి ఫోన్‌.. భర్త వార్నింగ్‌.. గంట తర్వాత చూస్తే..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement