
సాక్షి, ఢిల్లీ: మూడు రాష్ట్రాల నుంచి రాజ్యసభకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి బీసీ నేత ఆర్. కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. అలాగే, ఒడిషా నుంచి సుజీత్ కుమార్, హర్యాన నుంచి రేఖా శర్మకు అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్. కృష్ణయ్య రేపు నామినేషన్ వేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment