ఎస్‌ఐ ఉద్యోగాలకు ఏంపికైన అన్నా చెల్లెలు
సాక్షి, రాయచూరు(కర్ణాటక): పోటీ ప్రపంచంలో అన్నా చెల్లి పోలీస్ శాఖలో ఉద్యోగాలు సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. లింగసుగూరు తాలూకా అశిహళతండాకు చెందిన కార్తీక్ రాథోడ్, రూపా రాథోడ్ ఉత్తమ ర్యాంకులు సాధించి ఎస్‌ఐ పోస్టులకు ఎంపికయ్యారు. తండ్రి గురుగుంట కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. వీరి ఎంపికపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment