
న్యూఢిల్లీ: మునావర్ ఫారుఖీ షోకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇప్పటికే షో కోసం మునావర్ ఫారుఖీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఢిల్లీలో మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని భావించడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఫారూఖీ షో ఉద్రిక్తతలకు దారితీసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చదవండి: (చర్లపల్లి జైలులో రాజాసింగ్.. పీడీ యాక్ట్ రివోక్‌పై ప్లాన్ ఫలిస్తుందా?)