సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 9న సమావేశం కానుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే నవ్ సంకల్ప్ శిబిర్‌పై ఇందులో చర్చిస్తారన్నారు.
Published Sat, May 7 2022 9:16 PM | Last Updated on Sat, May 7 2022 9:16 PM