జార్ఖండ్‌లో కూలిన గిర్డర్‌ | Girder Of An Under-construction Bridge Collapses In Jharkhand Giridih, Details Inside | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో కూలిన గిర్డర్‌

Published Mon, Jul 1 2024 6:08 AM | Last Updated on Mon, Jul 1 2024 8:59 AM

Girder of under-construction bridge collapses in Jharkhand

ఆర్గా నదిపై నిర్మిస్తున్న వంతెనపై ఘటన 

జార్ఖండ్‌: జార్ఖండ్‌లో పెను ప్రమాదం తప్పింది. గిరిధ్‌ జిల్లాలోని ఆర్గా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన గిర్డర్‌ ఒకటి కూలిపోయింది. రాష్ట్ర రాజధాని రాంచీకి  235 కిలోమీటర్ల దూరంలో ఉన్న డియోరీ బ్లాక్‌లో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది.

భారీ వర్షం కారణంగా గిర్డర్‌ కూలిపోయిందని, పిల్లర్‌ కూడా వంగిపోయిందని ఈఈ వినయ్‌కుమార్‌ తెలిపారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన జార్ఖండ్‌లోని గిరిధ్, బిహార్‌లోని జమూయి జిల్లాలను కలుపుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement