తమిళనాడు: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు | Huge Explosion At A Firecracker Manufacturing Plant In Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాడు: బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

Published Sat, Sep 28 2024 8:35 AM | Last Updated on Sat, Sep 28 2024 10:53 AM

Huge Explosion At A Firecracker Manufacturing Plant In Tamil Nadu

విరుదనగర్‌: తమిళనాడులో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. విరుదనగర్‌ జిల్లా చతుర్‌ దగ్గర ఘటన జరిగింది. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు చిక్కుకున్నారు. ఫైర్‌ సిబ్బంది, రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగారు. ఫ్యాక్టరీలో భారీగా దీపావళి పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement