న్యూఢిల్లీ : గత తొమ్మిది రోజులుగా పెరుగుతూ వచ్చిన పెట్రోల్,డీజిల్ ధరలు పదవ రోజు కూడా పెరిగి వాహనదారులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి. ముందెన్నడూ లేని విధంగా రాజస్తాన్, మధ్య ప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో పెట్రోల్ 100 రూపాయల మార్కును చేరింది. ‘నేనమన్నా తక్కువ తిన్నానా!’ అన్నట్లు డీజిల్ కూడా 90 రూపాయలకు చేరింది. ఈ నేపథ్యంలో నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వెల్లగక్కుతున్నారు. ఫన్నీ, సెటైరికల్ మీమ్స్, ఫొటోలు, వీడియోలను షేర్ చేయటం మొదలుపెట్టారు. ప్రస్తుతం పెట్రోల్ ధరలు 100కు చేరటంపై వెలిసిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #పెట్రోల్ 100 ట్విటర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. ( పెట్రో వాత : త్వరలో 150 రూపాయలకు? )
సోషల్ మీడియా వైరల్‌గా మారిన ఫన్నీ, సెటైరికల్ పోస్టులు..
Well played Petrol congratulations to your debut century 🙌#petrol100 pic.twitter.com/2PimXDi8U0
— Johny (@naanthamizh) February 18, 2021
Petrol & Diesel be like #PetrolDieselPriceHike #PetrolPriceHike pic.twitter.com/T30lVUU1Ns
— archit wahi (@ruuuuuuuuuuud) February 18, 2021
People after Some more Days ...#petrol100 pic.twitter.com/CnNNFxD9Wv
— Ayush Vaishnav (@AyushVa21516182) February 17, 2021
@dominos_india change their way of delivery after petrol price hike😂#petrol100 pic.twitter.com/QR2usRSLqy
— Vishnu Meena (@VishnuMeena98) February 18, 2021
Petrol and diesel prices are getting raised day by day!🛢🛢
— Swayam parmar (@Swayamparmar5) February 17, 2021
Future rides of chapris be like :#petrol100 pic.twitter.com/QnK8rxCHkg
Petrol touches 100 Rs/litre!
— Andy (@iamandy1987) February 18, 2021
Me driving to office: #petrol100 pic.twitter.com/SzS3d5KXHq
Ye best option hai 😂#petrol100 #PetrolDieselHike #ModiHaiToMehngaiHai pic.twitter.com/qmWtSNCdXF
— Demo is Crazy 🙈🙉🙊 (@karuna_pala) February 17, 2021
#As the petrol and diesel prices are touching new highs every day.This is what a common man can do from his end 😣. #PetrolDieselPriceHike #petrol100 pic.twitter.com/YJDJCwpvT4
— Rashid Sheikh (@RashidS28059637) February 17, 2021
Comments
Please login to add a commentAdd a comment